వివాహ బంధంలోకి అడుగుపెట్టిన కేఎల్ రాహుల్, అథియా శెట్టి. ఖండాలలోని ఫామ్‌హౌస్‌లో కొద్దిమంది బంధువుల సమక్షంలో ఈ రోజు వీళ్ల పెళ్లి జరిగింది. ఈ కొత్త జంటపెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Athiya-Rahul marriage: కేఎల్ రాహుల్, అతియా శెట్టి ఇవాళ పెళ్లి చేసుకోబోతున్నారు. ఆదివారం సంగీత్ జరిగింది. ఆ వేడుకలో ఇద్దరూ డ్యాన్స్ చేశారు. ఆ సంబరాలకు చెందిన వీడయో వైరల్ అవుతోంది.
క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ హీరోయిన్ అథియా శెట్టి పెళ్లి వేదిక ఎక్కడనే విషయంపై సునీల్ శెట్టి క్లారిటీ ఇచ్చాడు. ఖండాలాలోని తన ఫామ్‌హౌస్‌లో రేపు వీళ్ల వివాహం జరగనుందని చెప్పాడు.
Suniel Shettys Khandala House సునీల్ శెట్టి ఫార్మౌజ్ చూశారు? ఖండాలాలో ఉన్న ఆ ఇళ్లు ఓ సుందర ప్రదేశం. ప్రకృతితో కలిసిపోయినట్లు ఉన్న ఆ ఇంట్లోనే కేఎల్ రాహుల్, అతియాల పెళ్లి వేడుక జరగనున్నది.