IPL 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్లో దంచుతున్న కేఎల్ రాహుల్(KL Rahul) అరుదైన ఘనత సాధించాడు. ఓపెనర్‌గా 4 వేల పరుగుల క్లబ్లో చేరాడు. తద్వారా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ (Virta Kohli) రికార్డును సమం చేశాడు.
LSG vs RR : టేబుల్ టాపర్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్(Luckonw Super Giants) అనూహ్యంగా పుంజుకుంది. ఆదిలోనే రెండు వికెట్లు పడినా.. కెప్టెన్ కేఎల్ రాహుల్(76), దీపక్ హుడా(50)లు అర్ద శతకాలతో చెలరేగారు.
LSG vs RR : సొంతగడ్డపై ఆదిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయిన లక్నో సూపర్ జెయింట్స్(Luckonw Super Giants) నిలబడింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(63), దీపక్ హుడా(50)లు అర్ద శతకాలతో జట్టును ఆదుకున్నారు. అయితే... 13వ ఓవర్లో అశ్వ�
వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓటమి తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ మళ్లీ విజయాల బాట పట్టింది. బౌలర్లకు అనుకూలంగా ఉంటూ బ్యాటర్లకు కొరకరాని కొయ్యగా మారిన లక్నో పిచ్‌పై రికార్డు ఛేదనను విజయవంతంగా పూర్తి చేసింది.
CSK vs LSG : పదిహేడో సీజన్లో వరుస ఓటములు.. ప్లే ఆఫ్స్ రేసుకు రోజు రోజుకు పెరుగుతున్న పోటీ. ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) సొంత గడ్డపై పంజా విసిరింది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్�
CSK vs LSG : ఐపీఎల్ పదిహేడో సీజన్లో కీలక పోరు మరికాసేపట్లో జరుగనుంది. లక్నో వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సారథి రాహుల్(KL Rahul) బౌలింగ్ తీసుకున్నాడు.
KKR vs LSG : ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ రెండు వికెట్లు కోల్పోయింది. సునీల్ నరైన్(6), అంగ్క్రిష్ రఘువంశీ(7)లను మోహ్సిన్ ఖాన్ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(5) జత�