ఆల్‌ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. కిడాంబి శ్రీకాంత్ రెండో రౌండ్‌కు చేరుకోగా, పీవీ సింధు తొలి రౌండ్లోనే ఓటమిపాలైంది.
German Open: జర్మన్ ఓపెన్ టోర్నీ నుంచి శ్రీకాంత్ తప్పుకున్నాడు. ఇక ప్రధాన ప్లేయర్‌గా లక్ష్య సేన్ రంగంలోకి దిగనున్నాడు. మంగళవారం నుంచి జర్మన్ ఓపెన్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి.
ఇండియన్ ఓపెన్ టోర్నీలో భారత షట్లర్ల నిష్క్రమణ పర్వం కొనసాగుతున్నది. ఇప్పటికే స్టార్ షట్లర్ పీవీ సింధు తొలి రౌండ్లోనే ఔట్ కాగా తాజాగా కిడాంబి శ్రీకాంత్ అదే బాట పట్టాడు.
ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్‌లో భారత జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి క్వార్టర్ఫైనల్లో ప్రవేశించింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో వారు 21-16-21-14 స్కోరుతో మలేషియా ద్�
లక్ష్యసేన్, శ్రీకాంత్ ముందంజ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ టోక్యో: ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు తొలిరోజు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. కామన్వెల్త్ గేమ్స్ పురు�
టీమ్ ఈవెంట్లో రజతంతో సరిపెట్టుకున్న భారత షట్లర్లు.. ఇక వ్యక్తిగత విభాగంలో పతకాలు కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేసి ప�
భారత స్టార్ బాడ్మింటన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్.. కామన్వెల్త్ క్రీడల్లో సత్తాచాటలేకపోయాడు. మిక్స్డ్ టీం ఈవెంట్లో భాగంగా జరిగిన పురుషుల సింగిల్స్ విభాగంలో ఓడిపోయాడు. ఈ ఈవెంట్లో కేవలం పీవీ సింధు మాత్�
ప్రతిష్ఠాత్మక థామస్ కప్‌లో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌తో పాటు బధిర ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన షేక్ జాఫ్రిన్‌ను ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్రెడ్డి �
Thomas Cup | భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించబడింది. 73 ఏండ్ల తర్వాత థామస్ కప్ విజేతగా భారత్ నిలిచింది. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన టోర్నీ ఫైనల్లో ఇండోనేషియాపై 3-0 తేడాతో భారత�