సింధు శుభారంభం
టీమ్ ఈవెంట్లో రజతంతో సరిపెట్టుకున్న భారత షట్లర్లు.. ఇక వ్యక్తిగత విభాగంలో పతకాలు కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేసి ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. గురువారం తొలి రౌండ్లో సింధు 21-4, 21-11తో ఫాతిమా నభా (మాల్దీవులు)పై ఏకపక్ష విజయం సాధించగా.. పురుషుల విభాగంలో శ్రీకాంత్ 21-9, 21-9తో డానియల్ (ఉగాండా)పై గెలుపొందాడు. గోల్డ్‌కోస్ట్ (2018) కామన్వెల్త్ క్రీడల్లో రజతం దక్కించుకున్న సింధుకు ప్రత్యర్థి నుంచి ఏమాత్రం పోటీ ఎదురుకాలేదు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిలువు అద్దం ఎటుదిక్కు పెట్టాలి?.. కిచెన్ ఉన్నచోట నీరు ఉండవద్దు కదా! వాష్ ఏరియా ఉండటం తప్పుకాదా!?
హీరోయిన్గా అవకాశం ఇచ్చారు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ లేరని క్యాన్సిల్ చేశారు!
బేబీ బ్లూ ఐస్ ఫ్లవర్స్.. వెరీ వెరీ నైస్ నేచర్!
బస్‌పాస్ పోతే మళ్లీ డబ్బులే!
బీఎస్సీ ఉద్యాన కోర్సులో ప్రవేశాలకు 30న చివరి విడత కౌన్సెలింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

