China Masters : చైనా మాస్టర్స్ 2026లో భారత డబుల్స్ ద్వయం అదరగొట్టింది. పురుషుల క్వార్టర్ ఫైనల్లో అద్భుతంగా ఆడిన సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి జోడీ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.
చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత వెటరన్ షట్లర్, తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ సంచలన విజయం సాధించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో 33 ఏండ్ల శ్రీకాంత్ 21-18, 21-1
చైనా మాస్టర్స్‌లో భారత స్టార్ షట్లర్లు కిదాంబి శ్రీకాంత్, సాత్విక్-చిరాగ్ శుభారంభం చేయగా.. లక్ష్యసేన్ మొదటి రౌండ్లోనే ఇంటిబాట పట్టాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో శ్రీకాంత్ 21-16
యూఎస్ ఓపెన్ సూపర్ 300 బాడ్మింటన్ టోర్నమెంట్లో భారత వెటరన్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ రన్నరప్‌తో సరిపెట్టాడు. ఈ సీజన్లో తొలిసారి ఫైనల్ చేరిన అతను టైటిల్ నెగ్గలేకపోయాడు.
భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఫైనల్‌కు ప్రవేశించాడు. ఆదివారం రసవత్తరంగా సాగిన పురుషుల సింగిల్స్ సెమీస్‌లో శ్రీకాంత్.. 22-20, 15-21, 21-19తో ప్రపంచ 33వ ర్యాకర్ యుడాయ్ ఒకిమొట
ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. ప్రపంచ మాజీ నంబర్ వన్ కిదాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ తొలి రౌండ్లోనే పరాజయం పాలై టోర్నీ నుంచి
థాయ్‌లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో రెండోరోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ వంటి టాప్ షట్లర్లు తొలి రౌండ్ విఘ్నాలను అధిగమించి ప్రిక్వార్టర్స్ చే
Canada Open : భారత సీనియర్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ (Kidambi Sreekanth) కెనడా ఓపెన్ సూపర్ 300లో దుమ్మురేపుతున్నాడు. తొలి రౌండ్ నుంచి అద్భుతంగా ఆడుతున్న అతడు క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు.
మలేషియా మాస్టర్స్‌లో సంచలన విజయాలతో ఫైనల్ చేరిన భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్ పోరాటం రన్నరప్‌తో ముగిసింది. బీడబ్ల్యూఎఫ్ నిర్వహించే టోర్నీలలో ఆరేండ్ల తర్వాత ఫైనల్‌కు అర్హత సాధించిన అతడు.. కీలక పోరు�