కౌలాలంపూర్ : మలేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నమెంట్లో కిదాంబి శ్రీకాంత్ మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన క్వాలిఫయర్స్ పోటీలలో ఈ ప్రపంచ మాజీ నంబర్‌వన్ షట్లర్ 9-21, 21-12, 21-6తో హువాంగ్ యుకై (చైనీస్ తైపీ)ని ఓడించి మెయిన్ డ్రాకు వచ్చాడు.
తొలి రౌండ్ పోటీలలో అతడు చైనాకు చెందినలు గువాంగ్ జుతో తలపడనున్నాడు.