CWG 2022 | శ్రీకాంత్ ఏడుస్తుంటే చాలా బాధేసింది.. కామన్వెల్త్ క్రీడల్లో ఓటమిపై సాత్విక్
భారత స్టార్ బాడ్మింటన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్.. కామన్వెల్త్ క్రీడల్లో సత్తాచాటలేకపోయాడు. మిక్స్డ్ టీం ఈవెంట్లో భాగంగా జరిగిన పురుషుల సింగిల్స్ విభాగంలో ఓడిపోయాడు. ఈ ఈవెంట్లో కేవలం పీవీ సింధు మాత్రమే మహిళల సింగిల్స్ ఫైనల్ నెగ్గింది. మిగతా విభాగాలన్నింట్లో ఓటమి చవిచూసిన భారత్.. సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకుంది.
ఈ క్రమంలో ఓటమి తర్వాత శ్రీకాంత్ చాలా బాధపడ్డాడని మరో బాడ్మింటన్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి తెలిపాడు. ‘‘శ్రీకాంత్ అన్న చాలా బాధపడ్డాడు. అదేమీ తను చేసిన తప్పు కాదు, కానీ తనదే తప్పు అన్నట్లు బాధపడ్డాడు. నేను కూడా నా మ్యాచ్ ఓడిపోయాను. కానీ తను అలా ఏడవడం చూస్తే చాలా బాధేసింది’’ అని సాత్విక్ తెలిపాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

