భారత్, అఫ్గాన్ సంబంధాలపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif ) తన అక్కసును వెళ్లగక్కారు. అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ (Amir Khan Muttaqi) భారత్‌లో పర్యటిస్తున్న వేళ ఆ దేశంపై తీవ్ర వి
ఉగ్రవాదాన్ని పెంచి పోషించే చర్యలను నిలిపివేయకపోతే పాకిస్థాన్‌ను ప్రపంచ పటం నుంచి తుడిచిపెడతామని భారత ఆర్మీ చీఫ్ చేసిన హెచ్చరికపై పాకిస్థాన్ స్పందించింది. భవిష్యత్తులో తమపై సైనిక దాడులకు పాల్పడితే �
Khawaja Asif | దాయాది పాకిస్థాన్, సౌదీ అరేబియా (Pakistan-Saudi Arabia) మధ్య కీలక రక్షణ ఒప్పందం (Mutual Defence Agreement) కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందంపై పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ (Khawaja Asif) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్, సౌదీ అరేబియా మధ్య కుదిరిన పరస్పర రక్షణ ఒప్పందంలో ఇతర అరబ్ దేశాలు కూడా చేరే అవకాశం లేకపోలేదని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తెలిపారు. అటువంటి పరిణామాలకు తలుపులు మూసుకుపోలేదంటూ ఆయన వ్యాఖ్
పాకిస్థాన్‌ను భారీ వరదలు ముంచెత్తిన వేళ.. ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వింత వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమంలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం వచ్చిన వరదలను ఒక వరంగా భావించాలని, దేశంలో ఆనకట్�
Khawaja Asif | దేశంలో వరద పరిస్థితిని పరిష్కరించేందుకు పాకిస్థాన్ రక్షణ మంత్రి (Pak Defence Ministers ) ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) ఓ వింత సలహా ఇచ్చారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు వరద నీటిని వృథాగా పోనీకుండా కంటైనర్లలో నిల్వ చ
Pakistans Defence Minister : ఇటీవల ఐపీఎల్ మ్యాచ్‌లో.. తమ దేశ సైబర్ యోధులు.. ఫ్లడ్లైట్లను హ్యాక్ చేశారని పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యల పట్ల మంత్రిపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది.
Khawaja Asif: భారత్‌తో నెలకొన్న ఉద్రిక్తలను తగ్గించేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితి నుంచి బయటపడాలని భారత్ ఆశిస్తే, ఆ ది�
Khawaja Asif | పెహల్గామ్ ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ రక్షణ మంత్రి (Pak defence minister) ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) మరోసారి భారత్‌పై సంచలన ఆరోపణలు చేశారు.
Khawaja Asif | పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) మరోసారి భారత్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధు జలాలను (Indus water) అడ్డుకునేందుకు ఆ నదిపై భారత్ చేపట్టే ఏ నిర్మాణాన్నైనా పాక్ ధ్వంసం చేస్తుందని వ్యాఖ్య
పాకిస్థాన్‌కు ఉగ్రవాద శక్తులతో సంబంధాలు ఉన్నాయని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో అంగీకరించారు. రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని స్కై న్యూస్ ఇంటర్వ్యూలో కోరినపు
X account withheld | పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా భారత్‌లో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఎక్స్ ఖాతాను నిలిపివేసింది.
తమపై భారత్ సైనిక దాడి అనివార్యమని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ముహమ్మద్ ఆసిఫ్ సోమవారం ప్రకటించారు. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై భారత ప్రభుత్వం దౌత్యపర�