ఖమ్మం జిల్లాలో 20 ఏండ్లలో ఎన్నడూ పడనంతగా భారీ వర్షం పడింది. ఖమ్మం జిల్లా చరిత్రలోనే రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. కూసుమంచి మండలంలో అత్యధికంగా 31.5 సెం.మీ., మధిర 28.38 సెం.మీ, తిరుమలాయపాలెం 26.3 సెం.మీ, చింతకాని 2
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులకు బాధితుల నుంచి నిరసన సెగ తగలింది. బాధితులు అడుగడుగునా అడ్డుకోవడంతో ఏం చేయాలో పాలుపోని మంత్రులు, నేతలు బిక్కముఖం వేశారు. బాధ�
Jagadish Reddy | భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ శేరి షుభా, గట్టు రాచందర్రావుతో క�
CM Revanth Reddy | రాష్ట్రంలో రూ. 5 వేల కోట్ల నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తక్షణమే కేంద్రం రూ. 2 వేల కోట్లు కేటాయించాలని కోరామని పేర్కొన్నారు. జరిగిన నష్టాన్ని పరి�
Harish Rao | రాష్ట్రంలో కుండపోతగా కురిసిన వర్షాలకు ప్రజలు కష్టాల్లో ఉన్నారు.. సహాయక చర్యల కోసం ఆర్తిగా ఎదురుచూస్తున్నారు అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇంట్లో వరద నీరు.. కళ్లల్లో ఎడత�
CM Revanth Reddy | రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ప్రభుత్వ ప్రధాన కా�
Revanth Reddy | భారీ వర్షాలు, వరదల కారణంగా ఖమ్మం జిల్లా నీట మునిగింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలోనూ వరద నీరు కాలనీల్లోకి వచ్చి చేరింది. జనజీవనం స్తంభించిపోయింది.
CM Revanth Reddy | రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. కుండపోత వర్షాలకు రాష్ట్రమంతా అతలాకుతలమైంది. ఈ క్రమంలో వరద సాయంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. భారీ వర్ష సూచన ఉన్న ప్�
ఖమ్మం జిల్లాలోని (Khammam) మున్నేరు వంతెన వద్ద వరద బాధితులు ఆందోళనకు దిగారు. రెండు రోజులుగా వరదల్లో ఉన్నా, తమను ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. భోజనం లేదని, కనీసం తాగేందుకు కూడా నీళ్లు
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులున్నా వరదల నుంచి కాపాడేందుకు ఎందుకూ పనికిరారని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులను ఇచ్చామని నాడు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినా..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురిసిన భీకర వర్షం జలప్రళయాన్ని తలపించింది. శనివారం అర్ధరాత్రి నుంచి మొదలైన వరద రాత్రికి రాత్రే ఊళ్లను, కాలనీలను ముంచెత్తింది. జిల్లాలో గరిష్ఠంగా 32 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
భారీ వానలు, వరదలతో అతలాకుతలమైన ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టి బాధితులను ఆదుకోవాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర డి మాండ్ చేశారు.
Telangana Rains: బంగాళా ఖాతంలో అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడం.. 'అస్నా' తుఫాన్ (Asna Cyclone) కారణంగా భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది. రాష్ట్రంలోని పరిస్థితిపై కేంద్ర హోం