Home
Khammam Agricultural Market
Khammam Agricultural Market
-
"కొనుగోళ్లు ‘నామమాత్రమే’"
3 months agoఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఏళ్లుగా గోప్యంగా సాగుతున్న రేట్ డిఫరెన్స్ (ఆర్డీ) వ్యవహారం రచ్చకెక్కింది. అధికారులు, వ్యాపారుల మధ్య ఆర్డీ వ్యవహారం తారస్థాయికి చేరింది. మార్కెట్లో జరుగుతున్న పలు పరిణామాల న�"అష్టదిగ్బంధం"
6 months agoఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను మొక్కజొన్న లోడ్ లారీలు అష్ట దిగ్బంధం చేశాయి. శనివారం మార్కెట్ చుట్టుపక్కల రహదారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మార్క్‌ఫెడ్ ద్�"పంట తగ్గింది.. ధర పెరిగింది"
7 months agoఖమ్మం వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులదే ఇష్టారాజ్యం. ధర పెంచాలన్నా.. తగ్గించాలన్నా అంతా వారి చేతుల్లోనే ఉంటుంది. మార్కెట్ పాలకవర్గమైనా, అధికారులైనా వ్యాపారుల అడుగులకు మడుగులొత్తాల్సిందే. మార్కెట్‌కు పం"వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి పేరుతో లూటీ"
7 months agoఖమ్మం వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి పేరుతో పెద్దమొత్తంగా లూటీ జరుగుతోందని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ ఆరోపించారు. సోమవారం ఖమ్మం నగరంలోని ఆర్జేసీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంల�"మిర్చి @21వేలు"
7 months agoఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధర సోమవారం క్వింటా రూ.21 వేలు పలికింది. కొనుగోళ్లు మొదలైన జనవరి 1 నుంచి ఖమ్మం మార్కెట్‌కు 13లక్షల మిర్చి బస్తాలను రైతులు విక్రయించేందుకు తీసుకొచ్చారు."మెరిసిన ఎర్ర బంగారం"
9 months agoఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధర పెరగడంతో పంట పండించిన రైతుల్లో ఆశలు చిగురించాయి. సోమవారం క్వింటా ఏసీ మిర్చి ధర రూ.1,200, కొత్త మిర్చి ధర రూ.500 చొప్పున పెరగడంతో ఆనందం వ్యక్తమవుతోంది. గత బుధవారంతో పోల్చితే ఒ�"మిర్చిరైతు కర్నెర్ర..!"
10 months agoఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్లచెరువు గ్రామానికి చెందిన బానోతు వీరన్న.. చేతికొచ్చిన 20 క్వింటాళ్ల మిర్చిని కల్లంలో ఆరబోసి మంచి ధర కోసం ఎదురుచూస్తున్నాడు. గురువారం ఓ ప్రైవేటు వ్యాపారి కల్లం వద్దకు వచ్చి"చేతితో స్పర్శ.. చెప్పిందే ధర !"
12 months agoఆరుగాలం కష్టపడి పంట పండించి విక్రయానికి మార్కెట్‌కు తరలించిన రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. అకాల వర్షాలు, తపాన్లు, తెగుళ్ల బారి నుంచి ఎంతో కొంత చేతికొచ్చిన పంటను విక్రయానికి తీసుకొస్తే అందిన కాడ�"ఖమ్మం మార్కెట్లో పత్తి వర్షార్పణం"
1 year agoఒకటా.. రెండా ఎన్నింటిని తట్టుకోవాలి రైతులు. విత్తు వేసింది మొదలు.. పంట చేతికందే వరకూ అన్నదాతలకు అన్నీ కష్టాలే. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని చేతికొచ్చిన పంటను అమ్ముకుందామంటే మార్కెట్లోనూ అన్నీ తిప్పల"రూ.4 కోట్లు బూడిదపాలు"
1 year agoరాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లలో వరంగల్ (మామునూరు) తరువాత ఖమ్మం మార్కెట్టే అతి పెద్దది. ఖమ్మం జిల్లాతోపాటు పొరుగు జిల్లాల రైతులేగాక పక్కనే ఉన్న ఆంధ్రాలోని పలు జిల్లాల రైతులు కూడా తమ పంటలను ఖమ్మం వ్యవసా"జీరో దందా కోసం.. ఖమ్మం ఏఎంసీలో సిండికేట్ అయిన వ్యాపారులు"
1 year ago‘మేం ఆడిందే ఆట.. పాడిందే పాట’ అన్నట్లుగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్(ఏఎంసీ)లోని వ్యాపారులు వ్యవహరిస్తున్నారు. ఇన్నాళ్లూ ‘జీరో’ దందా చేసి రూ.కోట్లు కూడబెట్టుకున్న వ్యాపారులకు కొద్దిరోజులుగా ఆ అవకాశం లేకపోవడ�"దళారీ చెప్పిందే ధర"
2 years agoఖమ్మం వ్యవసాయ మార్కెట్లో దళారుల ఆగడాలు ఎక్కువవుతున్నాయి. ఎండనక, వాననక ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చాక అమ్ముకుందామని రైతన్నలు మార్కెట్‌కు తీసుకొస్తే మార్కెట్లో కమీషన్‌దారుల రూపంలో ఉన్న దళ�"‘ఎర్ర బంగారం’ ధర పతనం"
2 years agoఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ‘ఎర్ర బంగారం’ ధర రోజురోజుకూ పతనమవుతున్నది. ఒకానొక దశలో రూ.14 వేలకు చేరిన మిర్చి క్వింటా ధర.. గత 4 రోజుల్లోనే రూ.500 తగ్గింది. నిరుడు ఇదే సమయంలో రూ.23 వేలు ఉన్న మిర్చి ధర ఇప్పుడు సగం ధర మాత�"మిర్చిరైతు దగా"
2 years agoమిర్చి పంట రైతుల కంట కన్నీరు పెట్టిస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక రైతన్న దిగాలు చెందుతున్నాడు. రైతులు కష్టకాలంలో ఉంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస�"ఖమ్మం మార్కెట్‌కు పోటెత్తిన ‘ఎర్ర బంగారం’"
2 years agoఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఎర్ర బంగారం పోటెత్తింది. ఖమ్మం జిల్లాతోపాటు చుట్టుపక్కల జిల్లాల రైతులు సోమవారం ఏకంగా సుమారు 1.05 లక్షల బస్తాలను తీసుకొచ్చారు. దీంతో మార్కెట్లోని యార్డులన్నీ నిండిపోవడంతో గేట్లతాజా వార్తలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video















