ఎర్ర బంగారంతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నిండిపోయింది. సోమవారం దాదాపు లక్ష బస్తాలు విక్రయానికి రావడంతో ఇసుకేస్తే రాలని విధంగా యార్డు తయారైంది. 2017లో ఇదే సీజన్లో లక్షా 50 వేల బస్తాల మిర్చి రికార్డు స్థాయిలో మ�
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం తేజా రకం మిర్చి క్వింటా ధర రూ.22,300 పలికింది. మార్కెట్లో వారం రోజుల నుంచి మిర్చి ధర తగ్గుతూ.. పెరుగుతుండడంతో రైతులు సరుకును విక్రయానికి తరలించారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం మిర్చి బస్తాలు పోటెత్తాయి. ఖమ్మం సహా పొరుగు జిల్లాల రైతులు సుమారు 60 వేల బస్తాలను బుధవారం తెల్లవారుజామునే మిర్చియార్డుకు తీసుకొచ్చారు.
రెండు రోజుల సెలవుల అనంతరం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఎండుమిర్చి భారీగా వచ్చింది. దీంతో యార్డంతా మిర్చి బస్తాలతో పోటెత్తింది. ఆదివారం అర్ధరాత్రి నుంచే వివిధ జిల్లాల నుంచి రైతులు తమ పంటను భారీ మొత్తంలో తేవ
రైతుల సౌలభ్యం, ఏటేటా పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వం మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నుంచి 2018 సంవత్సరంలో విడిపోయి మద్దులపల
ఐదు రోజుల వరుస సెలవుల అనంతరం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. మిర్చి యార్డుకు రైతులు భారీగా సరుకు తీసుకొచ్చే అవకాశం ఉన్నదని అధికారులు, వ్యాపారులు భావించినా ఆశించిన మేర వ�
తేజా రకం ఎండుమిర్చికి ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. మంగళవారం ఉదయం జరిగిన జెండాపాటలో క్వింటా ధర రూ.21,650 పలకడంతో పంటను మార్కెట్‌కు తీసుకొచ్చిన రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం ప్రమాణస్వీకారం బుధవారం మార్కెట్ ప్రాంగణంలో జరగనున్నది. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ హాజ