Kerala | కేరళ పోలీసులు మందుబాబులకు వింత శిక్ష విధించారు. పాఠశాల విద్యార్థుల తరహాలో మందుబాబులతో ఇంపోజిషన్ రాయించారు. ఇకపై తాగి డ్రైవింగ్ చేయను అని మందుబాబులతో 1000 సార్లు రాయించారు.
Unni Mukundan | మలయాళ నటుడు ఉన్ని ముకుందన్‌కు కేరళ హైకోర్టు షాకిచ్చింది. లైంగిక వేధింపుల కేసులో ఇచ్చిన స్టే ఆర్డర్‌ను నిలిపేసింది. ఈ మేరకు కేరళ హైకోర్టు తాజా ఉత్తర్వులు ఇచ్చింది.
కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలో ‘ఆరవణ (Aravana)’ ప్రసాదం విక్రయాలను నిలిపివేయాలంటూ ట్రావెన్కోర్ దేవస్వమ్ బోర్డును కేరళ హైకోర్టు ఆదేశించింది. ఈ ప్రసాదం తయారీలో ఉపయోగించే యాలకుల్లో పరిమితికి �
తనపై నమోదు చేసిన చీటింగ్ కేసును కొట్టివేయాలంటూ కేరళ హైకోర్టును ఆశ్రయించింది బాలీవుడ్ తార సన్నీ లియోన్. కొచ్చిలోని పెరంబవుర్‌కు చెందిన ఈవెంట్ నిర్వాహకుడు ఎం షియాస్ ఆమెపై చీటింగ్ కేసు పెట్టారు.
Kerala Vice Chancellors | బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్ల కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పంజాబ్, కేరళ రాష్ట్రాల్లో
Kerala High Court | కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC)కి జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు రూ.5.20కోట్లు చెల్లించాలని పీఎఫ్ఐ ప్రధాన కార్యదర్శిని కేరళ హైకోర్టు ఆదేశించింది. ఆస్తులకు నష్టం
న్యూఢిల్లీ: కేరళ హైకోర్టు ఓ కేసులో కీలక తీర్పును వెలువరించింది. 74 ఏళ్ల సామాజిక కార్యకర్త చంద్రన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణ కేసు నమోదు అయ్యింది. 2020లో ఆ కేసు బుక్కైంది. అయితే నందీ బీచ్‌లో తనను లైంగి
గుర్తింపు పత్రాల్లో తండ్రి పేరు అక్కర్లేదు.. తల్లిపేరు వెల్లడిస్తే చాలు అవివాహిత మహిళల సంతానానికి ఊరటనిస్తూ కేరళ హైకోర్టు తీర్పు న్యూఢిల్లీ, జూలై 24: సమాజంలో వేధింపులకు గురవుతున్న అవివాహిత మహిళల సంతానాన�
తిరువనంతపురం : కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్నా సురేష్ సోమవారం హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి కేటీ జలీల్ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో ఆమె ముంద
తిరువనంతపురం : మీరు ఏదైనా వాట్సాప్ గ్రూప్‌కు అడ్మిన్‌గా ఉన్నారా?.. అయితే, ఇది మీకు పెద్ద ఊరటనిచ్చే వార్తే. ఆయా గ్రూప్‌లో వచ్చే అభ్యంతరకర సందేశాలపై గ్రూప్ అడ్మిన్లకు ఎలాంటి బాధ్యత ఉండదని కేరళ హైకోర్టు స్�