Kerala High Court | పోర్న్ వీడియోలను అలా చూస్తే తప్పేమీ కాదు : కేరళ హైకోర్టు
Kerala High Court | ఇతరులకు చూపించకుండా, వ్యక్తిగతంగా పోర్నోగ్రఫిక్ ఫొటోలు, వీడియోలు చూడటం నేరం కాదని కేరళ హైకోర్టు తీర్పు చెప్పింది. ఇటువంటి చర్యలను నేరంగా ప్రకటించడమంటే, వ్యక్తిగత గోప్యతలో చొరబడటం అవుతుందని, వ్యక్తిగత ఎంపికలో జోక్యం చేసుకోవడం అవుతుందని తెలిపింది.
Kerala High Court | కొచ్చి: ఇతరులకు చూపించకుండా, వ్యక్తిగతంగా పోర్నోగ్రఫిక్ ఫొటోలు, వీడియోలు చూడటం నేరం కాదని కేరళ హైకోర్టు తీర్పు చెప్పింది. ఇటువంటి చర్యలను నేరంగా ప్రకటించడమంటే, వ్యక్తిగత గోప్యతలో చొరబడటం అవుతుందని, వ్యక్తిగత ఎంపికలో జోక్యం చేసుకోవడం అవుతుందని తెలిపింది.
2016లో అలువ ప్యాలెస్ వద్ద రోడ్డుపక్కన తన మొబైల్ ఫోన్లో పోర్న్ వీడియోలను చూస్తున్న 33 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్ 292 ప్రకారం కేసు నమోదు చేశారు. అయితే కోర్టు ఈ కేసును కొట్టివేసింది. అశ్లీల వీడియోలు, ఫొటోలను బహిరంగంగా ప్రదర్శించడం, సర్క్యులేట్ చేయడం, పంపించడం నేరమని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

