సంక్లిష్టమైన కాలేయ శస్త్రచికిత్సల కోసం కార్పొరేట్ దవాఖాలను ఆశ్రయించినా ఫలితం లేక ప్రాణాలపై ఆశలు వదిలేసుకుంటున్న ఎంతో మంది రోగులను ఉస్మానియా దవాఖాన వైద్యులు అక్కున చేర్చుకుని భరోసా కల్పిస్తున్నారు. �
ఉమ్మడి పాలనలో దగాపడిన తెలంగాణ.. పదేండ్ల కేసీఆర్ హయాంలో ధనిక రాష్ట్రంగా విరాజిల్లింది. ఆర్థిక, సామాజిక, సంక్షేమ రంగాల్లో కొత్త శిఖరాలను అధిరోహించింది. అయితే, ఏదో శాపం తగిలినట్టు కేవలం 16 నెలల్లోనే మారిన ప్ర
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరుపుకోనున్న పాతికేళ్ల పండుగకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి గులాబీదండు కదలనుంది. ఆ రోజున జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అవిభాజ్య ఖమ్మం జిల్లా నుంచి తండోపతండాలుగా తర�
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావుపై వెంటనే కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేంద�
బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ పనులు జోరుగా సాగుతున్నాయి. మహాసభ వేదిక నిర్మాణం పూర్తయ్యింది. వేదికను మూడు వైపులా మూసి ఉంచేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపింది బీఆర్ఎస్ పార్టీ అని, పదేండ్ల కేసీఆర్ పాలనలో సబ్బండ వర్గాలకు ప్రజలకు మేలు జరిగిందని మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామ�
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు.
తెలంగాణలో పాలన పడకేసిందని, రైతులు కన్నీళ్లు పెడుతుంటే సీఎం విదేశాల్లో విహరిస్తున్నారని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా తడిసి�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరం ప్రజాసేవకు అంకితమైన వారి జీవితం ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లూ సుఖశాంతులతో వర్ధిల్లాలని
Chalo Warangal | రుద్రారం గ్రామంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఛలో వరంగల్ రజతోత్సవ బహిరంగ సభ పోస్టర్ను ఆవిష్కరించారు.ఈ నెల 27 వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలి
KTR | రాబోయే ఎన్నికల్లో మనం గెలవడం మన కోసం కాదు.. తెలంగాణ సమాజానికి మళ్లీ తిరిగి కేసీఆర్ను సీఎం చేసుకోవడం చారిత్రక అవసరం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
KTR | నెగెటివ్ పాలిటిక్స్తో కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో విఫలమైంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఖతమై పోయే పరిస్థితి
KCR | తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు