తెలంగాణ రాష్ర్టానికి కేసీఆర్ శ్రీరామరక్ష అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. రాజాపూర్ మండలం అంజమ్మతండాలో మాజీ జెడ్పీటీసీ మోహన్‌నాయక్ తనయుడు గోవర్ధన్‌నాయక్ పెండ్ల్లి వేడుకల్లో భాగంగా ఆదివ
సీమాంధ్ర పాలకుల వివక్షకు, వలసవాదుల దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిలా ‘జై తెలంగాణ’ అంటూ తొలికేక పెట్టింది. నిధులు, నీళ్లు, నియామకాల్లో వివక్షను తట్టుకోలేక 1969లోనే ‘జై తెలంగాణ’ అంటూ గర్జించింద�
రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవం ఒక పర్వదినమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం వారు వేర్వేరు ప్�
‘ఉమ్మడి పాలనలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను సహించలేక డిప్యూటీ స్పీకర్ పదవిని త్యజించి.. బీఆర్ఎస్ పార్టీని స్థాపించి.. తెలంగాణను సాధించి నాలుగుకోట్ల ప్రజల దశాబ్దాల నాటి కలను సాకారం చేసిన ఘనత కేసీఆ�
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు కేవలం కేసీఆర్‌ను విమర్శించడం తప్ప మరొకటి తెల్వదని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఘాటుగా విమర్శించారు. కేసీఆర్, బీఆర్ఎస్పై ఇష్టం వచ
నింగిపందిరై తెలంగాణ నేలను చూస్తుంది.
సేనులో సేద్యకాడు నిండు సందమామై మెరుస్తుండు.
అతడి సేతిలో పడ్డ అవని అంతా
పచ్చనిసీర ఆరేసినట్టు కనిపిస్తుంది.
ధరణిపై కాళేశ్వరం ఆకాశంలోని తెల్లని మేఘాల్లా.
సెరువు మత్త�
నాడు ఉద్యమనేతగా కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష, ఎంతోమంది విద్యార్థుల త్యాగాలతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ
ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల్లో విశ్వాసం నింపాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్ర�
Jai Telangana | ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు.. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలతో అమెరికాలోని డాలస్ నగర వీధులు, డాక్టర్ పెప్పర్ ఎరీనా ప్రాంగణమంతా ‘జై తెలంగాణ’ నినాదాలతో మార్మోగింది.
రంగారెడ్డి జిల్లాలో చెరువులు, కుంటలు సుమారు వెయ్యి వరకు ఉన్నాయి. వాటి విస్తీర్ణం సు మారు 15 వేల హెక్టార్ల వరకు ఉంటుంది. జిల్లాలో 210కి పైగా మత్స్యకార సహకార సంఘాలున్నాయి. అందులో 15,000 మంది చేపలు పట్టి, విక్రయించి �
తెలంగాణ తన పాలనను తాను చేసుకుంటూ స్వపరిపాలనతో తనను తాను తీర్చిదిద్దుకునేందుకు జరిగిన మహోద్యమ విజయం జూన్ 2వ తేదీ. అది చరిత్రకే చరిత్రనందించిన చరిత్రాత్మక రోజు. ఈ మలిదశ మహోద్యమంలో చీమలదండులా కదిలిన జనప్ర