సంక్షేమ పథకాల అమల్లో పూర్తిగా విఫలమై, ప్రతి చిన్న విషయానికీ ఢిల్లీ పెద్దల నిర్ణయాలపై ఆధారపడి పాలన సాగిస్తున్న రేవంత్‌రెడ్డి సీఎం పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నాయకుడు చింతల వెంకటేశ్వ�
మంచి చేయడమే తప్పయితే కేసీఆర్‌ను కచ్చితంగా శిక్షించాల్సిందే. ప్రాణాలు పణంగా పెట్టి, తెలంగాణ తెచ్చినప్పటి నుంచి తెలంగాణను ప్రపంచ పటంలో నిలిపేవరకు ఆయన చేసిన ప్రతీ పనిపై కమిషన్ వేయాల్సిందే. ఒకటి కాదు, రెండ
Congress | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని బీఆర్ఎస్ కడ్తాల్ మండలాధ్యక్షుడు కంబాల పరమేశ్ అన్నారు.
MLA Marri Rajashekar Reddy | బుధవారం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎంక్వైరీ కమిషన్ పిలవడంతో ఆయనకు మద్దతుగా ఎమ్మెల్యే, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్కే భవన్‌కు తరలివెళ్లారు.
BRS Leaders | కాళేశ్వరం కమిషన్ విచారణ కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతున్న సందర్భంగా మద్దతుగా చెన్నూరు నుంచి బీఆర్ఎస్ నాయకులు బుధవారం హైదరాబాద్‌కు తరలి వెళ్లారు.
BRK Bhavan | బీఆర్కే భవన్ వద్ద కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి.. మీడియా ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు.
KTR | సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ వెంట్రుకను కూడా పీకలేడు అని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు.
BRK Bhavan | బీఆర్కే భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అటు సచివాలయం వైపు, ఇటు లిబర్టీ వైపు, ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు వేలాది మంది పోలీసులు మోహరించారు.
BRK Bhavan | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్కే భవన్‌ను పోలీసులు దిగ్బంధనం చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి బీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకుంటున్నారు.
KTR | బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశార�