పేదింటి బిడ్డలకు ఆర్థిక భరోసా
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకంతో పేదింటి బిడ్డకు ఆర్థిక భరోసా ఇచ్చారని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు.
తలమడుగు, మార్చి 12 : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకంతో పేదింటి బిడ్డకు ఆర్థిక భరోసా ఇచ్చారని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మీ చెకుల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. 11 మంది లబ్ధిదారులకు రూ.1,00,116 చొప్పున చెకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రభాకర్, బీఆర్ఎస్ తలమడుగు మండల కన్వీనర్ తోట వెంకటేశ్, నాయకులు అభిరామ్రెడ్డి, మొట్టే కిరణ్కుమార్, నాగరెడ్డి, సుదర్శన్రెడ్డి, అబ్దుల్లా, నేతుల గంగన్న, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

