బోథ్ నియోజకవర్గం పరిధిలోని ధన్నూర్(బీ) వాగుపై వంతెన నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించేలా రోడ్డు, భవనాల శాఖ అధికారులు చొరవ చూపాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని కార్యకర్తలందరూ ఐకమత్యంగా ఉండి ఎన్నికలకు సిద్ధం కావాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. శుక్రవారం మండలంలోని కుచులాపూర్‌లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్య�
నమస్తే తెలంగాణ న్యూస్‌నెట్‌వర్క్, డిసెంబర్ 28 :సీఎం రేవంత్‌రెడ్డి తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్న సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు 18 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారు.
‘గిరిజన ఎమ్మెల్యే అని చిన్న చూపా? అధికార ఎమ్మెల్యే కాకపోతే ఫ్లెక్సీలో ఫొటో పెట్టరా? ఎమ్మెల్యేను అవమానిస్తారా?’ అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు.
ఆదిలాబా ద్ జిల్లాలో కేం ద్ర ప్రభుత్వం రంగ సంస్థ (సీసీఐ) రైతులకు మద్దతు ధర చెల్లించకపోవడంతో బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బోథ్ మండల కేంద్రంలో శుక్రవారం మూడు జిన్నింగ్‌ల�
రాష్ట్ర ప్రభుత్వం దండారీ ఉత్సవాల్లో భాగంగా రూ.15 వేలు అందిస్తున్నదని, అలాగే రైతులందరికీ రుణమాఫీ, రైతు భరోసా ఇస్తే బాగుంటుండే అని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బుధవారం భీంపూర్ మండల కేంద్రంలో ఎంపీ
ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం ప్రారంభం కావాల్సిన పత్తి కొనుగోళ్లలో ప్రతిష్టంభన నెలకొన్నది. పత్తిలో తేమ శాతం ఎక్కువ ఉందనే కారణం చూపుతూ కొనుగోలుకు సీసీఐ నిరాకరిచింది.
ప్రస్తుతం యాసంగి పంటలు ప్రారంభించే సమయమని, సాగుకు నీటిని వదిలితే చెరువులు ఖాళీ అవుతాయని, ఈ సమయంలో చేప పిల్లలను పంపిణీ చేయడం మత్స్యకారులను కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచడమేనని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జా�
ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌ను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిలు సోమవారం మర్యా ద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ నియోజకవర్గ ప్రజల యోగక్షేమాలపై ఆరా
అకాల వర్షానికి తడిసిన ధా న్యాన్ని ప్రభుత్వమే కొనాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. శుక్రవారం మండ ల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు లో నిల్వ ఉన్న జొన్నలు రెండు రోజులుగా కు రుస్తున్న వర్షాని