బీఆర్ఎస్ హయాంలో దేశంలో ఎక్కడా లేని విధంగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి పేరిట నెలనెలా ప్రతి పంచాయతీకి జనాభాను బట్టి రూ.15 నుంచి 35 లక్షల రూపాయలు విడుదల చేయడంతో పల్లెల రూపురేఖలే మారిపోయాయి.
కేసీఆర్ ప్రభుత్వం ఆయిల్ పామ్ పంట సాగును ప్రోత్సహించింది. ఇందుకోసం చిన్న, సన్నకారు రైతులకు సబ్సిడీలు ఇచ్చింది. ఒకసారి పంట వేస్తే.. నాలుగు సంవత్సరాల అనంతరం 30 ఏండ్ల వరకు నిరంతరం పంట చేతికి వస్తుంది.
పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు. గ్రామాలు స్వయం సమృద్ధి సాధిస్తేనే మన దేశం బాగుపడుతుందని భావించిన మహాత్మాగాంధీ గ్రామ స్వరాజ్యం నినాదమిచ్చారు. పరాయి పాలకుల పాలనలో ఆకలి చావులు, ఆత్మహత్యలతో కాటికి కేరాఫ్ �
దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా అభివృద్ధికి గీటురాయి ఏమంటే.. ఆయా దేశాల్లో, రాష్ర్టాల్లో అమలవుతున్న విద్యా విధానమే. ఈ సూత్రాన్ని ప్రామాణికంగా తీసుకున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో విద్యారంగ
కాళేశ్వరం అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే కాళేశ్వరమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు కోసం తీసుకొచ్చిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కిస్తీలు చెల్లించడం లేదని ఆ
‘పీవీ మన తెలంగాణ ఠీవి.. భారతదేశ ఆణిముత్యం..’ అని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు అభివర్ణించారు. పీవీ స్ఫూర్తితో ప్రజా సంక్షేమ పాలన కొనసాగించడమే వారికి మనం అర్పించే నివాళి అని పేర్కొన్నారు.
‘కన్ను ఏడుస్తుంటే, చేయి తుడుస్తుంది! ఆ చేతికి దెబ్బ తగిలితే, కన్ను ఏడుస్తుంది’ అలాగే ‘అలమటిస్తున్న తెలంగాణ ఆకలి దప్పులు తీర్చేందుకు అవిశ్రాంతంగా పరిశ్రమిస్తుంటారు కేసీఆర్. అలాంటి ప్రజా నాయుకుడిని, అప్�
ఆకలితో అలమటించే వాళ్లకు కడుపు నిండా భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ‘అన్నపూర్ణ’ కేంద్రాలను ఏర్పాటు చేసి పేదల పాలిట అక్షయపాత్రగా మలిచింది. కేసీఆర్ సంకల్పంతో 2014 నుంచి ఐదు రూపాయలకే �
కాంగ్రెస్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక ఆపార్టీకి పలువురు గుడ్బై చెప్పారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని సింగితం గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల ప్రశాంత్
‘నల్లమల అడవి నాది.. నల్లమల బిడ్డను నేను’ అని ప్రకటించినప్పుడు అడవి బిడ్డలకు మరింత అండ దొరికినట్టే అనిపించింది. కేసీఆర్ను మించి ఆదివాసులను అర్థం చేసుకుంటారని గిరిజనం అనుకున్నది.
ఏపీ సీఎం చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టు విషయంలో వ్యూహాత్మకంగా వేగంగా అడుగులు ముందుకు వేస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఆ వేగాన్ని అందుకోలేకపోతున్నారు. ఇంతకాలం కళ్లప్పగించి చూస్తూ కాలయాపన చేసి ఇప్పుడు పాలు�
Niranjan Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంగుష్టమాత్రుడితో.. అపర భగీరథుడు కేసీఆర్కు పోలికేంది..? అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.
MLC Kavitha | కేసీఆర్ దమ్మెంతా అన్నది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టే తెలంగాణ వచ్చింది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తెలంగాణ వచ్చింది కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అది
Telangana | తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి రాష్ట్రంలోని ప్రభుత్వ భవనాల విస్తీర్ణం దాదాపు 50 లక్షల చదరపు అడుగులు.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2 కోట్ల చదరపు అడుగులకుపైగా నిర్మాణాలు జరిగాయి.