బీఆర్ఎస్ అధినేత, తొలి సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మంగళవారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన లీఫ్ ఆర్టిస్ట్ శివకుమార్ రావి ఆకులపై వేసిన కేసీఆర్ చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.
రాష్ట్రంలో విచిత్రమైన పాలన సాగుతున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. అడుగడుగునా అరాచకాలు, దాడులు జరుగుతున్నాయని విమర్శించారు.
కొందరు ఒక్కో కార్యం సాధించడానికే ఈ భూమిపై అవతరిస్తారేమో అనిపిస్తున్నది. గాంధీ మహాత్ముడు అవతరించకపోతే, మనకు అంత సులభంగా స్వాతంత్య్రం వచ్చేదా? రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి ఒక్క తూటా కూడా పేల�
తెలంగాణ రాష్ట్ర సాధకుడు, అభివృద్ధి ప్రదాత, గులాబీ దళపతి కేసీఆర్ బర్తుడే మంగళవారం ఉండడంతో ముందుగానే శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ మం త్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశానుసారం సోమవారం వనపర�
బుడిగ జంగాల సామాజిక వర్గం అంటేనే దేశ దిమ్మరులు. బుక్కెడు బువ్వ కోసం దేశమంతా తిరుగుతూ సంచార జీవనం సాగిస్తుంటారు. చినిగిన పాత బస్తా భుజానికి వేసుకొని, పాత సామాన్లు సేకరించి అమ్మగా వచ్చిన దాంట్లో కలో గంజో తా
గమ్యాన్ని ముద్దాడిన అలుపు లేని బాటసారి కేసీఆర్. ఈ మూడక్షరాల తారక మంత్రం తెలంగాణ విముక్తి గీతమైంది. తెలంగాణ వ్యతిరేకులకు శరాఘాతమైంది. వినూత్న తెలంగాణకు ప్రగతి సుప్రభాతమైంది.
మహిళలు, పీడిత వర్గాలు, అడవిబిడ్డల సామాజిక సమానత్వం కోసం బంజారాల ఆధ్యాత్మిక దైవం సంత్‌శ్రీ సేవాలాల్ మహారాజ్ ఎంతగానో పరితపించారని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు కొనియాడారు.
KTR | హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సేవాలాల్ చిత్రపటానికి నివ
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డబ్బు, మద్యాన్ని ఏరులై పారించినా ప్రజలు విశ్వసించలేదని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురసరించుకొని రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రంలో గిరిజనులు, ఆదివాసీలకు కేసీఆర్ ఎంతో మేలు చేశారని, ఆయన పాలనలో వారికి స్వర్ణయుగం నడిచిందని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ కొనియాడారు. శనివారం ఆమె తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. సేవలాల్ మహరా�
బంజారా సమాజానికి ఆధ్యాత్మిక గురువుగా, సామాజిక సంస్కర్తగా పూజ్యనీయుడైన సేవాలాల్ మహారాజ్ జన్మదినం నేడు. సంత్ సేవాలాల్ మహారాజ్ 1739 ఫిబ్రవరి 15న ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని రాంజీ�