అద్దె వాహనదారుల నిరసనలు.. ఏడాదిన్నరగా బిల్లులు పెండింగ్
అధికారుల కార్యకలాపాల కోసం అద్దెకు తీసుకొన్న వాహనాల బిల్లులు చెల్లించకపోవడంతో వాటి యజమానులు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు.
- అమీతుమీ తేల్చుకొనేందుకు యత్నం
- బంద్‌కు సిద్ధమని హెచ్చరికలు
హైదరాబాద్, మే 30(నమస్తే తెలంగా ణ): అధికారుల కార్యకలాపాల కోసం అద్దెకు తీసుకొన్న వాహనాల బిల్లులు చెల్లించకపోవడంతో వాటి యజమానులు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యా రు. ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసు కోకపోతే.. వాహనాలు బంద్ పెడుతామని హెచ్చరిస్తున్నారు. ఎప్పుడో కేసీఆర్ హ యాంలో 2017లో నెలకు రూ.34 వేల చొప్పున వేతనం చెల్లించేవారని, ఇప్పటికీ అవే కొనసాగుతున్నాయని చెప్తున్నారు.
అప్పటినుంచి పెట్రోల్, డీజిల్ ధరలు అనేక పర్యాయాలు భారీగా పెరిగిన నేపథ్యంలో రూ.34 వేలు గిట్టుబాటు కావడం లేదని అంటున్నారు. 2017లో లీటర్ డీజిల్ ధర రూ.64లు ఉండేదని, ప్రస్తుతం రూ.110కు పెరిగిందని గుర్తుచేస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగాయని అంటున్నారు. తక్షణం తమ వేతనం రూ.43 వేలకు పెంచడంతో పాటు పెండింగ్ బిల్లులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Stocks: కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు.. ట్రిలియన్ డాలర్లు కోల్పోయిన టెకీ కంపెనీలు
కళ్లకు కూలింగ్ గ్లాసెస్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కీర్తి సురేశ్ అదిరిపోయే లుక్
TTD Chairman | టీటీడీ సాధికారిక మండలి ఛైర్మనుగా ముద్దాడ రవిచంద్ర ప్రమాణం
కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్ల లేకుండే..! హరీశ్ రావు ఎదుట కన్నీళ్లు పెట్టుకున్న రైతులు
Muscles | వృద్ధాప్యంలో కండరాలు బలంగా ఎలా ఉంటాయి.. ఏయే అంశాలు దోహదం చేస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

