వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ పట్టుదలతో ముందుకు సాగుతున్నది. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇక్కడ బీఆర్ఎస్ విజయఢంకా మోగిస్తూ వస్తున్నది.
మాయ మాటలు, నెరవేర్చలేని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అనతి కాలంలోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నదని, అన్ని రంగాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్య�
KCR | కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని, రాష్ట్రంలో యుద్ధం ఇంకా మిగిలి ఉందని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఉద్యమ శక్తులను మరోసారి పున�
ఖమ్మం డీసీఎంఎస్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాయల వెంకట శేషగిరిరావు (70) కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని యశోద దవాఖానలో చేరిన ఆయన బుధవారం మరణించారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల
KCR | కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికలు �
KCR | బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం(Khammam) జిల్లా సీనియర్ నాయకుడు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రాయల వెంకట శేషగిరి రావు మరణం(Rayala Venkata Seshagiri Rao) పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్(KCR) సంతాపం(Condoles) తెలిపారు.
తెలంగాణ ప్రజల 60 ఏండ్ల ఆకాంక్ష నెరవేరి పదేండ్లు పూర్తవుతున్న సందర్భాన్ని ఎంతో గొప్పగా జరుపుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది వేడుకలపై మౌనం దాల్చింది.
‘కేసీఆర్ ఇచ్చినంతనే తప్ప.. పింఛను పెంచలేదు, కొత్తగ ఇవ్వలేదు..’ అనే కోణంలో సార్వత్రిక ఎన్నికల్లో లాభితులు, ఆశావహుల మనసు కేసీఆర్‌వైపే గుంజిందని వినవస్తున్నది. ఈమాత్రం పింఛను కేసీఆర్ పుణ్యమే కదా అని పోలిం�
నాడు తెలంగాణ సంరక్షణార్థం మొక్కగా మొలిచి, నేడు మానై తెలంగాణకు సుజలాలు, సుఫలాలను అందించిన పార్టీ ‘బీఆర్ఎస్'. దశాబ్దకాలంలో ఆకలి తెలంగాణను అన్నపూర్ణగా, పారిశ్రామిక కేంద్రంగా, ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిన ప్ర