డెల్లో 11 వేల మంది ఉద్యోగులపై వేటు
యూఎస్‌కు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ డెల్ టెక్నాలజీస్ ఈ ఏడాది కూడా తన ఉద్యోగుల తొలగింపును కొనసాగిస్తున్నది. 2026 ఆర్థిక సంవత్సరంలో తన గ్లోబల్ వర్క్ ఫోర్స్‌లో దాదాపు 11,000 మందిని నిశ్శబ్దంగా తగ్గించుకుంది.కంపెనీ దాఖలు చేసిన 10-కే ఫైలింగ్‌లో మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం మందిని తగ్గించినట్టు వెల్లడించింది.
న్యూఢిల్లీ : యూఎస్‌కు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ డెల్ టెక్నాలజీస్ ఈ ఏడాది కూడా తన ఉద్యోగుల తొలగింపును కొనసాగిస్తున్నది. 2026 ఆర్థిక సంవత్సరంలో తన గ్లోబల్ వర్క్ ఫోర్స్‌లో దాదాపు 11,000 మందిని నిశ్శబ్దంగా తగ్గించుకుంది.కంపెనీ దాఖలు చేసిన 10-కే ఫైలింగ్‌లో మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం మందిని తగ్గించినట్టు వెల్లడించింది.
దీంతో 2025 జనవరికి 1,08,00 మంది ఉద్యోగులుండగా, 2026 జనవరి 31 నాటికి ఆ సంఖ్య 97,000కు తగ్గింది. అయితే 10 శాతం మందిని తగ్గించినా డెల్ ఉద్యోగుల తొలగింపుపై ఎప్పుడూ బహిరంగ ప్రకటన చేయలేదు. ఉద్యోగుల తెగదెంపుల ప్యాకేజీ కోసం 569 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్టు తన ఫైలింగ్‌లో పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
Ramayana | ‘రామాయణ’ రన్‌టైమ్ 3 గంటల 15 నిమిషాలా .. సినిమా నిడివిపై ఆసక్తికర ప్రచారం!
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

