Lasya Nanditha | కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు డ్రైవర్ ఆకాశ్‌పై కేసు నమోదు చేసినట్లు సంగారెడ్డి జిల్లా పోలీసులు తెలిపారు. కారు ప్రమాదం ఘటనపై లాస్య నందిత సోదరి నివేదిత ఫిర్యాదు మేరకు కే�
Lasya Nanditha | రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందిన ఘటన తమ పోలీసు స్టేషన్ పరిధిలోనే జరిగిందని పటాన్చెరు పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్ట�
Lasya Nanditha | కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అయితే ఆమె తలకు తీవ్ర గాయమైనట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది.
KCR | కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతిక కాయానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులు అర్పించారు. కార్ఖానాలోని లాస్య నందిత నివాసానికి చేరుకున్న ఆయన ఆమె భౌతిక కాయంపై పుష్పగు
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సంతాపం తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఆమె అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమన్నారు.
కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా మార్చారంటూ విమర్శిస్తున్న వారికి, బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు ప్రయోజనాలు అందలేదని ప్రచారం చేస్తున్నవారికి జాతీయ మీడియా కథనాలు చెంపపెట్టులాంటి సమాధా�
గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో పాల్గొన్న కార్యక్రమాల వీడియోలు, తెలంగాణ సీఎంవో, రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ యూట్యూబ్ చానల్స్‌లో ప్రత్యక్ష ప్రచారం చేసిన వీడియోలను తొలగించడం వివాదస్పదమవుతున్నది.
బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై ఇష్టారీతిన మాట్లాడితే సహించేది లేదని, ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. పదవులు, రేవంత్‌రెడ
ప్రజల తీర్పు, అభీష్టానికి అనుగుణంగా నడుచుకోవడం రాజకీయ పార్టీల విధి, బాధ్యత. ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్పై ఈ బాధ్యత ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రతిపక్ష పాత్రను పోషించాలన్న జనాదేశాన్ని సమర్థంగా అమలు �