పంటలు ఎండుతున్నా పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి నిరసనగా మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) 36 గంటల రైతు భరోసా దీక్ష చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని
అబద్ధాలు, గోబెల్స్ ప్రచారాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు హాయిగా ఉన్నారు. పాపం రైతులేమో ఎండిన పంటలు చూసి తట్టుకోలేక తనువు చాలిస్తున్నారు. ఇప్పటికే చాలామంది రైతులు ఆత్మహత్యకు పాల్పడటం బాధాకర
నికార్సైన కొత్తతరం నాయకత్వాన్ని తయారు చేసి, పోరాట పంథాలో కదం తొకుదామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. కష్టకాలంలో ఉన్నప్పుడు కే కేశవరావు, కడియం శ్రీహరి పార్టీని వదిలి వెళ్తు�
బీఆర్ఎస్ ప్రజల పార్టీ అని, అందుకే దానికంత ఆదరణ ఉన్నదని రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు అన్నారు. కేసీఆర్‌ది దీవించబడిన కుటుంబమని, అందరినీ ఏకం చేసి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది కేసీఆరేనని స్పష్టం చేశారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని, సేవకుడిగా పనిచేస్తానని నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. శుక్రవారం ఆయన నందిపేట్‌లో ఎంపీ సురేశ్‌రెడ్డి, బీఆర్ఎస్ జి�
జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పనిచేస్తోంది. ఇందులో భాగంగా నియోజకవర్గ స్థాయి సమావేశాలతో దూకుడు పెంచింది. అభ్యర్థిని ఇప్పటికే అధినేత కేసీఆర్ ప్రకటించగా గులాబీ పార్టీలోన
బీఆర్ఎస్ పార్టీ నుంచి చెత్త సరుకుపోతున్నదని, గట్టి సరుకైన కార్యకర్తలు కేసీఆర్ వెన్నంటే ఉన్నారని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పదవులు, వ్యాపారాలు, కాంట్రాక్టుల కోసం బీఆర్�
ఎండిన పంట పొలాలను పరిశీలించి రైతుల ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నైతిక విలువలు ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరో పార్టీ నుంచి పోటీ చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సవాల్ విసిరారు.
రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని, తనను ఎదురోలేకనే పార్టీ మారుతున్నారంటూ ఇతర పార్టీల నాయకులు ఆరోపణలు చేస్తున్నారని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత పేర్కొన్నారు.
K Keshava Rao | తన తండ్రి కే.కేశవరావు బీఆర్ఎస్ పార్టీని వీడటం బాధగా ఉందని ఆయన కుమారుడు విప్లవ్‌కుమార్ అన్నారు. ఈ వయసులో పార్టీ మారడం ఏంటని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక సీనియ�