కొవ్వొత్తుల ర్యాలీలో జిల్లా నేతలు
రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం హైదరాబాద్‌లోని అమరవీరుల స్తూపం వద్ద కేసీఆర్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యా లీ నిర్వహించారు.
రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం హైదరాబాద్‌లోని అమరవీరుల స్తూపం వద్ద కేసీఆర్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యా లీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, జైపాల్యాదవ్తోపాటు పలువురు హాజరయ్యా రు. ఆయా జిల్లాల నుంచి వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టుయాద వ్, జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అ భిలాశ్రావుతోపాటు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, నాయ కు లు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. అంతకుముందు అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

