బండెనక బండికట్టి 16 బండ్లు కట్టి అనే పాట అందరికీ తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించబోతున్న భారీ బహిరంగ సభకు తరలివెళ్లేందుకు బీఆర్ఎస్ శ్రేణ�
ప్రతి సందర్భంలో తెలంగాణ ఉద్యమానికి కార్యక్షేత్రం, ప్రేరణ క్షేత్రం ఓరుగల్లు పోరుగడ్డ. నాటి సాయుధ రైతాంగ పోరాటంలోనైనా, 1969 విద్యార్థి ఉద్యమంలోనైనా, నక్సలైట్ పోరాటంలోనైనా, ఆ తర్వాత ఉవ్వెతున్న ఎగిసిన మలిదశ �
బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు పిలుపునిచ్చారు.
రజతోత్సవ మహాసభకు బీఆర్ఎస్ ప్రభబండిని శనివారం సంగెం మండలకేంద్రంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. గుమ్మడికాయ కొట్టి ప్రభబండిని ప్రారంభించిన అనంతరం గ్రామస్తులు డప్పు చప్పుళ్లు,
ఉమ్మడి రాష్ట్ర పాలనలో తెలంగాణ సమాజం నాటి పాలకుల అలసత్వంతో అణచివేతకు గురైంది. కరువు- కాటకాలతో భూములు బీళ్లు వారడం, అతివృష్టి-అనావృష్టి, ఆకలి, అప్పులు, దారిద్య్రం వెంటాడింది. మరోవైపు పంటకు కనీస గిట్టుబాటు ధ�
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జాతరలా తరలిరావాలని బీఆర్ఎస్ పార్టీ కడ్తాల్ మండలాధ్యక్షుడు పరమేశ్ అన్నారు. శ�
2001లో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటైన టీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో సమూల మార్పులను కాంక్షిస్తూ బీఆర్ఎస్గా రూపాంతరం చెంది 24 ఏండ్లు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగిడుతున్న వేళ ర�
ప్రజల గుండెల్లో బీఆర్ఎస్కు చెరగని ముద్ర ఉందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి నెంబర్ వన్‌గా నిలిబెట్టిన ఘనత పదేళ్ల కేసీఆ�
కేసీఆర్ అంటే ఒక ఉద్వేగం. కేసీఆర్ పిలుపునందుకొని తెలంగాణ యువత మలిదశ ఉద్యమంలోకి ప్రభంజనంలా ఉరకలెత్తింది. ఆయన వెంట గులాబీ దండులా సాగింది. అప్పటివరకు కవులు, కళాకారులు, మేధావుల తో కలిసి రాజకీయ ఉద్యమం చేస్తు�
తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ ఆవిర్భవించి 25వ వసంతంలోకి వెళ్తున్న సందర్భంగా వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలో నేడు జరుగనున్న రజతోత్సవ మహాసభకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి పార్టీ శ్రేణులు, మహిళలు, ప్రజల�
వరంగల్‌లో నేడు జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవీ రెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. నియోజకవర్గం పరిధిలోని లింగోజిగూడ డివిజన్ లో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షు�