విద్యార్థులతో మరుగుదొడ్లు శుభ్రం చేయిస్తున్న మరో ఘటన తాజాగా కర్ణాటకలో వెలుగు చూసింది. కలబురగిలోని ఒక పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థులతోనే టాయిలెట్లు శుభ్రం చేయించడమే కాక, తన ఇంట్లోని తోట పనిని కూడా వా�
కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, జైశంకర్ను కర్ణాటక నుంచి లోక్సభకు పోటీ చేయించాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నది. ప్రస్తుతం వీరిద్దరు రాజ్యసభ సభ్యులుగా పనిచేస్తున్న విషయం తెలిసిందే.
ఎక్కడో మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో కొయినా డ్యాం.. అక్కడి నుంచి అవసరం లేకున్నా తెలంగాణ 30 టీఎంసీల నీళ్లు అడుగుతున్నది. అందుకు బదులుగా ఆ 30 టీఎంసీల నీటితో కొయినాలో ఎంత కరెంటు ఉత్పత్తి చేస్తారో అంత కరెంటు ఇ�
Lok Sabha polls: కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్.. ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీపడే అవకాశాలు ఉన్నాయి. కర్నాటక నుంచి ఆ ఇద్దరూ పోటీ చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్త
కర్ణాటకలోని (Karnataka) తుమకూరులో తొమ్మిదో తరగతి విద్యార్థిని (9th Class Girl) మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నెల 9న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Karnataka: కర్నాటకలో ఓ జంటపై ముస్లిం యువకులు అటాక్ చేశారు. హనగల్లోని ఓ హోటల్ రూమ్లోకి వెళ్లి.. ఇద్దర్నీ కొట్టారు. భిన్న మతాలకు చెందిన ఆ జంటపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ కేసులో పోలీసులు ముగ�
కర్ణాటక అసెంబ్లీ ఎదుట బుధవారం ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ఆత్మహత్యాయత్నం చేశారు. ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించగా, అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు.
Yash | ప్రముఖ కన్నడ నటుడు యశ్ (Kannada actor Yash) పుట్టినరోజు నాడు.. కటౌట్స్ ఏర్పాటు చేస్తూ విద్యుదాఘాతానికి గురై ముగ్గురు అభిమానులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా బాధిత కుటుంబాలను యశ్ పరామర్శించారు.
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నది. ఏకీకృత ఫీజు విధానం పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్టేట్ యూనివర్సిటీల్లో ఫీజుల పెంపునకు సర్కారు సిద్ధమైంది.
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే కేఎస్ ఈశ్వరప్ప మరోసారి విద్వేషం వెళ్లగక్కారు. ఆలయాల భూముల్లో అక్రమంగా నిర్మించిన మసీదులను ఖాళీ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
Belagavi | బెళగావి (Belagavi ) మహారాష్ట్రలో భాగమే అని కర్ణాటక మంత్రి అన్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలపై రాజకీయంగా దుమారం చెలరేగింది. బెళగావికి చెందిన కర్ణాటక స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీహెబ్బాల్కర్ ఇటీవల కర�