Monkey Fever: కర్నాటకలో మంకీ ఫీవర్.. నాలుగుకు చేరిన మృతుల సంఖ్య
Monkey Fever: మంకీ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయి. కర్నాటకలో ఆ వ్యాధి సోకి చనిపోయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. ఉత్తర కన్నడలోని శివమొగ్గ జిల్లాలో ఆ వ్యక్తి మరణించారు.
బెంగుళూరు: కర్నాటకలోని శివమొగ్గ జిల్లాలో ఓ వ్యక్తి మంకీ ఫీవర్(Monkey Fever)తో మృతిచెందారు. దీంతో ఆ మంకీ ఫీవర్ మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. కయసన్నూర్ ఫారెస్ట్ డిసీజ్(కేఎఫ్‌డీ) వల్ల 57 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన ఆమె .. వైరస్ ప్రభావిత ప్రాంతంలో ఉన్నారు. ఆ మహిళ గత 20 రోజుల నుంచి వెంటిలేటర్ సపోర్టుపై చికిత్స పొందారు. ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకారం .. జనవరి నుంచి ఫిబ్రవరి 25 వరకు రాష్ట్రంలో 5 వేల మందికి మంకీఫీవర్ పరీక్షలు చేశారు.
దాంట్లో పాజిటివ్ కేసులు 120 నమోదు అయ్యాయి. 95 మంది డిస్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఇంకా 22 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తేలింది. అటవీ ప్రాంతాల్లో ఉంటున్న వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు చేశారు. అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.
మంకీ ఫీవర్ లక్షణాలు కనిపించేందుకు 3 నుంచి 8 రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుంది. వణుకుడు, జ్వరం, తల నొప్పి లాంటి లక్షణాలు ఉంటాయి. కండరాల నొప్పి కూడా అధికంగా ఉంటుంది. వాంతులు, ఉదర సంబంధిత రుగ్మతలు తలెత్తుతాయి. లక్షణాలు మొదలైన కొన్ని రోజుల్లో బ్లీడింగ్ కూడా జరుగుతుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

