కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం రేపుతున్నది. ఈ వ్యాధితో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర కన్నడ జిల్లాలో ఓ మహిళ (60) మంకీ ఫీవర్తో 20 రోజులపాటు పోరాడి, ఆదివారం ప్రాణాలు కోల్పోయారు.
Monkey Fever: మంకీ ఫీవర్ కేసులు పెరుగుతున్నాయి. కర్నాటకలో ఆ వ్యాధి సోకి చనిపోయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. ఉత్తర కన్నడలోని శివమొగ్గ జిల్లాలో ఆ వ్యక్తి మరణించారు.
కర్ణాటకను మంకీ ఫీవర్ వణికిస్తున్నది. ఇద్దరు మరణించడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖాధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు చేపట్టవలసిన చర్యలపై సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Monkey Fever | కర్నాటకలో మంకీ ఫీవర్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఉత్తర కన్నడ జిల్లాలో వేగంగా విస్తరిస్తున్నట్లుగా ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 31 మంది వరకు సోకగా.. ఇందులో 12 మంది ఆసుపత్రిలో చేరార�