సభా సమావేశాల్ని అడ్డుకుంటే నష్టపోయేది ఎంపీలేనని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు అన్నారు. రభసకు, నాటకీయతకు పాల్పడే పార్టీల నాయకుల వల్ల పార్లమెంట్ సభ్యులకు నష్టం వాటిల్లుతుందని అన్నారు.
లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ (పోక్సో) చట్టం, 2012 బాలబాలికలకు సమానంగా వర్తిస్తుందని, లైంగిక దాడికి స్త్రీ, పురుషులను జవాబుదారీ చేస్తుందని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. 13 ఏళ్ల మైనర్ బాలునిపై 48 ఏళ్ల మహ�
Actor Darshan | రేణుకస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ తూగుదీపతో పాటు ఆరుగురు నిందితులకు కర్నాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది విచక్షణాధికార దుర్వినియోగమని సుప�
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కొత్త చిక్కుల్లో పడ్డారు. మైసూరు పట్టణాభివృద్ధి సంస్థ(ముడా)లో అక్రమ భూ కేటాయింపు కుంభకోణానికి సంబంధించి సిద్ధరామయ్య భార్య పార్వతమ్మకు నోటీసులు జారీచేయాలని కర్ణాటక హైకోర్టు గు�
Bike taxi | కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో బైక్ ట్యాక్సీ (Bike taxi) సేవలు బంద్ అయ్యాయి. ఇటీవల కర్ణాటక హైకోర్టు (Karnataka High court) ఇచ్చిన ఆదేశాల మేరకు ఉబర్ (Uber), ఓలా (Ola), ర్యాపిడో (Rapido) సంస్థలు సోమవారం ఉదయం నుంచి సేవలను నిలిపివేశాయి.
RCB | ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు విజయోత్సవం సందర్భంగా బుధవారం చిన్నస్వామి స్టేడియం వెలుపల తొక్కిసలాట (Bengaluru stampede) చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్సీబీ యాజమాన్యం కర్ణాటక హైకో
Bangalore Stampede | బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై కర్నాటక హైకోర్టును సమాధానాలు కోరింది. ఆర్సీబీ విజయోత్సవ వేడుకలు జరుపుకునేందుకు ఎవరు అనుమతి ఇచ్చారు? ఈ నిర్ణయం ఎప్పుడు.. ఎలా త�
Karnataka cricket body | కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KSCA) హైకోర్టును ఆశ్రయించింది (Bengaluru Stampede). తమపై దాఖలైన కేసును సవాల్ చేస్తూ రిట్ పిటీషన్ దాఖలు చేశారు.
Stampede | ఐపీఎల్ 2025 టైటిల్ను గెలుచుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు సత్కార కార్యక్రమం విషాదాంతమైన విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాట ఘటనను కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) సుమోటోగా విచారణకు స్వీకరించింది.
తన కొత్త చిత్రం థగ్ లైఫ్ని కర్ణాటకలోప్రస్తుతానికి విడుదల చేయకూడదని నటుడు కమల్ హాసన్ నిర్ణయించుకున్నట్లు ఆయన తరఫు న్యాయవాది మంగళవారం కర్ణాటక హైకోర్టుకు తెలియచేశారు.
Ranya Rao | బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావుకు ఆర్థిక నేరాల స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయినా, ఆమె ఇంకా జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది.