కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడు భాషబత్తిని ఓదెల కుమార్ బోధనలో అత్యధిక సాంకేతికథ జోడించి, బోధన చేయాలని రాష్ట్ర విద్యాశాఖ పరిశీలకుడిగా ఎస్సీఆర్ట�
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు చేస్తున్న అబద్ధపు మాటలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ (Sunke Ravishankar) అన్నారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా ఇంచార్జి మంత్రి ఉత్త�
ఎక్కడి ఖమ్మం.. ఎక్కడి కందుకూరు(రంగారెడ్డి జిల్లా) వీటి మధ్య దూరం దాదాపు 250 కిలోమీటర్లు. ఎక్కడి కరీంనగర్ ఎక్కడి వెంకటాపురం(ములుగు) వీటి మధ్య దూరం 200 కిలోమీటర్లు. పోస్టింగేమో ఖమ్మం, కరీంనగర్.. పని చేయాల్సిందే�
వీణ వంక మండల కేంద్రానికి చెందిన టేకు రామ్ చందర్ (45) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన టేకు రామ్ చందర్ మానసిక స్థితి బాగాలేదు.
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని పోతిరెడ్డిపేట గ్రామంలో సోషల్ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చందుపట్ల వెంకటేష్ స్మారకార్థం నిర్వహించిన క్రికెట్ టోర్నెమెంట్ గురువారం ముగిసింది.
మండలంలోని రేకొండ గ్రామానికి చెందిన పిక్కాల అనిల్ పంజాబ్ బెటాలియన్ లో అగ్నివీర్ జవాన్ గా చేరి ఇండియా పాక్ సరిహద్దుల్లో సైనిక సేవలు అందించారు. రెండు రోజుల క్రితం సొంత ఊరు రేకొండకు రావడంతో గ్రామస్తులు జవాన
కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఇంచార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హుజూరాబాద్ దళితబంధు సాధనసమితి సభ్యులను హుజూరాబాద్ పోలీసులు గురువారం తెల్లవారు�
వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘంలో ఆస్తి వివాదం తెరకెక్కింది. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు చేసి భవనాన్ని నిర్మిస్తుండగా దానిని తప్పుడు తీర్మానాలతో ట్రస్ట్ గా మార్చడాన్ని వివాదానికి తెరలేపిం�
మెట్పల్లి మండలం ఆత్మకూర్ గ్రామంలో అక్రమంగా నిల్వవుంచిన ఇసుక డంపును మెట్పల్లి తహసీల్దార్ శ్రీనివాస్ బుధవారం సీజ్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆత్మకూర్లో తనిఖీలు నిర్వహించగా, ఎలాంటి అనుమతులు �
కొత్తపల్లి రెవెన్యూ పరిధిలోని 175, 197, 198 సర్వే నంబర్లలో జరిగిన 476 రిజిస్ట్రేషన్ లను రద్దు చేయడానికి అధికారులు సమయుత్తమైనారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 175, 197, 198 సర్వే నంబ�
బూటకపు ఎన్ కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతోపాటు మరో 26 మంది మృతిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన
రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన సిరిపురం శ్రీహరి (47) అనే వ్యక్తి అప్పుల బాధ తాళ లేక బుధవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యలు పాల్పడినట్లు ఎస్సై సుధీర్ రావు తెలిపారు.
పర్యావరణాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని ప్లాస్టిక్ ను వాడొద్దని కేంద్ర పర్యావరణ అండ్ అటవీ శాఖ డైరెక్టర్, శాస్త్రవేత్త హైదరాబాద్ రీజియన్ కె.తరుణ్ కుమార్ అన్నారు. రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాల�
రీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం పోతిరెడ్డి పేట గ్రామంలో సోషల్ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చందుపట్ల వెంకటేష్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ను తెలంగాణ బీసీ సిటిజెన్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు జనార�