రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్- స్వర్ణ దంపతుల కుమారుడు బండ సాయికుమార్ -సాహితి వివాహం వరంగల్ రోడ్డులోని మధువని గార్డెన్స్లో శుక్రవారం జరిగింది. కలెక్టర్ ఆర్వీ కర్ణన్,
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే గర్భిణులు ప్రసవాలు చేయించుకునేలా చూడాలని జిల్లా మాతాశిశు సంరక్షణాధికారి డాక్టర్ జైపాల్ రెడ్డి అన్నారు. రాయికల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు.
Passport | ఈనెల 10 (శనివారం)న కూడా పాస్పోర్ట్ సేవలు అందుబాటులో ఉంటాయని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తత్కాల్ కేటగిరీ కింద దరఖాస్తుల సమర్పణలో దీర్ఘక�
జగిత్యాల గడ్డపై జనం ప్రభంజనం సృష్టించింది. తెలంగాణ ప్రగతి రథసారథి ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు అశేషంగా ప్రజానీకం తరలివచ్చింది. చిన్నా పెద్ద అన్నతేడా లేకుండా లక్షలాదిగా కదలిరావడంతో జగిత్యాల జైత్రయ�
జగిత్యాల జిల్లా మోతె గ్రామంలో బుధవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ సభకు కరీంనగర్ జిల్లా నుంచి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.
ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించే ఓటు హకు కోసం ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మండలంలో కొత్తగా ఓటు హకు కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నార�
ప్రేమించి మోసం చేసి, మరో యువతిని వివాహం చేసుకున్నాడని ప్రియుడి ఇంటిముందు మూడు రోజులుగా ప్రియురాలు చేస్తున్న నిరసన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..
ప్రజల సౌకర్యం కోసమే ప్రభుత్వం గ్రామాల వారీగా కొత్తగా రేషన్షాపులను ఏర్పాటు చేసిందని జడ్పీ వైస్ చైర్మన్ పేరాల గోపాలరావు, ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు.
జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా నియోజకవర్గంలోని టీఆర్ఎస్ శ్రేణులు బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో జగిత్యాల బాట పట్టాయి.