జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు చోట్ల రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఎన్నో ఏండ్లుగా మరమ్మతులకు నోచుకోని రహదారుల్లోని గుంతల్లో ఇటీవల కురిసిన వర్షాలకు నీళ్లు చేరడంతో వాహనదారులు, పా�
కొత్తగూడ గ్రామంలో అంగన్వాడీ భవనం నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు సూపర్వైజర్ ఇందిర తెలిపారు. ఈ విషయంలో చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
Deer Dies | రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్ర జంతువు జింక మృతి చెందింది. హైదరాబాద్ - శ్రీశైలం రహదారిపై మండల పరిధిలోని రాచులూరు గేటు సమీపంలో గల పెద్దమ్మ గుడి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో జింక మృతి చెందిన �
ఈ నెల 20న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను (General Strike) విజయవంతం చేయాలని సీఐటీయూ నేతలు పిలుపునిచ్చారు. కందుకూరు మండలం లేమూరులో ఆశా వర్కర్లతో కలిసి సీఐటీయూ కార్యదర్శి బుట్టి బాల్రాజ్ వాల్ పోస్టర్
Rangareddy | కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. ఇచ్చిన హామీలపై రేవంత్ రెడ్డి సర్కార్ను ప్రశ్నిస్తే.. తట్టుకోలేకపోతున్నారు. ప్రతిపక్ష నేతలపై దాడులకు పాల్పడుతూ �
Fourth City | రాష్ట్ర ప్రభుత్వం ఫోర్త్ సిటీ పేరిట రైతుల వద్ద బలవంతంగా భూసేకరణ చేస్తుందని సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య తెలిపారు.
Kandukuru | కందుకూరు మండలం అన్ని విడదీస్తే సహించేది లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు. ఫోర్త్ సిటీలో తొమ్మిది గ్రామాలను కలుపుకపోవడం సమంజసం కాదని పేర్కొన్నారు.
Kandukuru | పని జరిగే ప్రదేశంలో ఉపాధి హామీ కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మండుటెండలకు పనులు చేయలేక తల్లడిల్లిపోతున్నారు.