కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను సీబీఐకి అప్పగించడం బీజేపీ, కాంగ్రెస్ రాజకీయ కుట్రలో భాగమేనని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు.
తెలంగాణ సాధించడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం కృషిచేసిన మాజీ సీఎం కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుట్రలు పన్నాయని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి ఆ
మూడు రోజులు గడవకముందే సీఎం రేవంత్‌రెడ్డి నాలుక మడత వేశారు. తన బాస్‌నే ధిక్కరించారు. రాష్ట్రంలోకి సీబీఐని అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఆ వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కేసును సీబీఐకి అప్పగిస్త�
‘అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ బట్టయలైంది. రెండు పార్టీల అక్రమ బంధం నగ్నంగా బయటపడింది. సభలో బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు చేసిన ప్రసంగాలే ఇందుకు సాక్ష్యం’ అని మాజీ మంత్రి వేముల ప్�
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ సాకుతో తెలంగాణ అస్తిత్వంపై చంద్రబాబు, మోదీతో కలిసి రేవంత్‌రెడ్డి భారీ కుట్ర పన్నతున్నారని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. సీబీఐ విచారణ పేరుతో కేవ�
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి అందించిన నివేదికపై చర్యలు తీసుకోకుండా నివేదిక అమలును నిలిపివేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు హైకోర్టుల
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై ఏం చేయబోతున్నారో తెలియజేయాలని రాష్ట్రానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నివేదికపై ప్రభుత్వం పోలీస్ యాక్ట్ సెక్షన
కాళేశ్వరంపై విచారణను సీబీఐకి అప్పగించడంలో కుట్ర కోణం దాగి ఉన్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. తెలంగాణకు తీరని నష్టం కలిగించి గోదావరి జలాలను ఏపీకి దోచిపెట్�
‘రాష్ట్రంలో అరాచక పాలన సాగుతున్నది.. దేశంలోనే చరిత్రను సృష్టించిన ఒక మహాపురుషుడి ప్రభను మసకబార్చే కుట్ర జరుగుతున్నది. ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి, రాష్ట్ర రూపురేఖలు మార్చిన కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టా
‘రాజకీయ బద్ధశత్రువులైన కాంగ్రెస్, బీజేపీ తెలంగాణలో మాత్రం కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. అందులో భాగంగానే పథకం ప్రకారం కేసీఆర్‌ను బద్నాం చేసే ప్రయత్నం
తెలంగాణ జలధార కాళేశ్వరాన్ని నిరర్థక ప్రాజెక్టు అంటూ రేవంత్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారమంతా ఉత్తదేనని తేలిపోయింది. కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరాకు కూడా నీళ్లివ్వలేదనే ప్రచారం పచ్చి అబద్ధమని మరోసారి రూఢీ �
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ సర్కార్ సీబీఐ విచారణ చేపట్టాలని నిర్ణయించడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా తప్పుపట్టింది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రాజకీయ కుట్రలు పన్నుతున్నారం�
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి అప్పగిస్తున్నట్టు ఆదివారం అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనపై సహచర మంత్రులు విస్మయం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రేవంత్‌రెడ్డి తమకు
బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్రంతో కలిసి కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ఎదుర్కొంటామని తెలిపారు. బెదిర�