ఇంటిమీద పెంకులనే ఏడాదికోసారి సర్దుతాం. వ్యవసాయ బావి కూరుకుపోతున్నకొద్దీ పూడిక తీస్తూనే ఉంటాం. ఇంట్లో ఉన్న బోరు మోటరు పాడైతే మరమ్మతులు చేస్తూనే ఉంటాం. అంతెందుకు మనిషి కూడా రోగాల బారిన పడితే ఆ రోగం నయమయ్య�
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్, సోమవారం నుంచి న్యాయవిచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగా జస్టిస్ ఘోష్ నేడు మేడిగడ్డను పరిశీలించనున్నారు.
మే 2న అచ్చయిన వ్యాసంతో వెదిరె శ్రీరాం కాళేశ్వరం విచారణ పూర్తవుతుందని భావించా. కానీ, మే 3న ఐదో భాగం కూడా రాసి ముగించారు. సంతోషం. అందులో కూడా వెదిరె వారికి కొన్ని అంశాలపై వివరణ ఇవ్వాల్సిన అవసరముందని భావించి ఈ �
సిద్దిపేట ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి విచక్షణ కోల్పోయి మాట్లాడారని మాజీ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు అన్నారు. శ
‘ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మించాలని వెదిరె శ్రీరాం చేసిన ప్రతిపాదనను తెలంగాణ పక్కన పెట్టిందనే కారణంతోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై అక్కసును వెల్లగక్కుతున్నారు.
‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రగతి నిరోధకులుగా మీ ముందుకు వచ్చేవాళ్లు తెలంగాణ నాయకులే. భవిష్యత్తులో మీరు పోరాడాల్సింది తెలంగాణ నేతలతోనే?’ అని ప్రొఫెసర్ జయశంకర్ అంటుండేవారు. ఇప్పుడు ఆ మాటలను నిజ�
కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగుబాటుకు గురైన మేడిగడ్డ బరాజ్ బ్లాక్‌ను అలా వదిలేస్తే ఎలా? అని జ్యుడీషియల్ విచారణ కమిటీ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ అభిప్రాయపడినట్టు విశ్వసనీయంగా తెలిసింది. జూన్ �
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) మార్గదర్శకాలు జారీ అయ్యాకే కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరిస్తాం’ అని కాంగ్రెస్ ప్రభుత్వం పదేపదే చెబుతున్నది. కానీ, ఆ మార్గదర్శకాల అమలు కోసం పూర్తిస్థాయి �
‘కాళేశ్వరం ప్రాజెక్టు వృథా. కమీషన్ల కోసమే కట్టారు. రూ.లక్ష కోట్లు వృథా. అంత ఖర్చు చేసినా ఒక్క ఎకరాకూ నీరివ్వలేదు’- ఇవీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు పదే పదే చేసిన విమర్శలు. ఒకవైపు పంటలు ఎండిపోయి, కాంగ్రెస్
రాష్ట్రంలో విద్యుత్తు కోతలు లేవని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. బుధవారం ఆయన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్కు ఉన్న 39 మంది ఎమ్మెల్�
‘మిర్యాలగూడ నుంచి సూర్యాపేటకు వస్తుంటే మధ్యన రైతులు వచ్చి బస్సు ఆపి తమ అరిగోస వినిపిస్తుంటే ఆలస్యమైంది.. రాత్రి తొమ్మిది దాటినా తండోపతండాలుగా, వేలాదిగా జనం గంటల తరబడి నిరీక్షించారంటే జగదీశ్‌రెడ్డి నేత�
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం బరాజ్‌లో టెస్టింగ్ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. బరాజ్‌లోని గేట్ల వద్ద ఉన్న ఇసుకను తీసి టెస్టింగ్ పనులు నిర్వహించాలని గతంలోనే ఎన్డీఎస్ఏ అధికారులను ఆదేశి�
KCR | కాళేశ్వరం డిజైన్ నేను చేయలేదు. ఇంజినీర్లు చేశారు. నేనే డిజైన్ చేశాననడం కాంగ్రెస్ వాళ్ల వాళ్ల మూర్ఖత్వానికి పరాకాష్ట. అది వాళ్ల విజ్ఞతకే వదిలేయాలి. నేను ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌ను కాదు. అలాంటప్పు�