Home
Telangana
Kaleshwaram Project Chairman Justice Pc Ghosh Had A Special Meeting With State Irrigation Department Enc Anil Kumar And Enc Om Nagender Rao
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజెంటేషన్!
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ఏర్పాటైన న్యాయవిచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ ఈఎన్సీ అనిల్‌కుమార్, ఈఎన్సీ (ఓఅండ్ఎం) నాగేందర్‌రావుతో గురువారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
హైదరాబాద్, మే9 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ఏర్పాటైన న్యాయవిచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ ఈఎన్సీ అనిల్‌కుమార్, ఈఎన్సీ (ఓఅండ్ఎం) నాగేందర్‌రావుతో గురువారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. న్యాయ విచారణలో భాగంగా రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన మేడిగడ్డతోపాటు ఇతర బరాజ్‌లు, ప్రాజెక్టు నిర్మాణాలను పరిశీలించారు.
బీఆర్కే భవన్లో ఇరిగేషన్‌శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ప్రాజెక్టు సాంకేతిక అంశాలపై ఇరిగేషన్ అధికారులు ప్రత్యేకంగా ప్రజెంటేషన్ ఇచ్చినట్టు తెలిసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల రక్షణకు ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఇటీవల జారీ చేసిన మధ్యంతర సిఫారసులపై కూడా అధికారులతో సుదీర్ఘంగా చర్చించారని తెలిసింది. ఆ దిశగా పనులు చేపట్టాలని కూడా ఆదేశించినట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Case | అరెస్ట్ చేయకుండా లంచం డిమాండ్.. బంజారాహిల్స్ ఎస్ఐపై ఏసీబీ కేసు
‘టేకులపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ బుకింగ్స్ ప్రారంభం.. ఈ శుక్రవారం నుంచే థియేటర్లలో సందడి!
World Telugu Sahithi Conference | చైనాలో ఘనంగా 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి : ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

