Home
K. Chandrashekar Rao
K. Chandrashekar Rao
-
"KCR | నిరుడు నిండుగ నీళ్లు.. నేడు ఎందుకీ కన్నీళ్లు?"
2 years agoKCR | నిరుడు మండు వేసవిలోనూ నిండు కుండల్లా తొణికిసలాడిన భారీ ప్రాజెక్టులు నేడు ఎందుకు ఎండిపోయి కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిలదీశారు."భవిష్యత్ బీఆర్ఎస్దే.."
2 years agoభవిష్యత్ బీఆర్ఎస్దేనని కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్య పడవద్దని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి భరోసా ఇచ్చా రు. మంగళవారం ఆయన పెద్ద కొత్తపల్లి మండలకేంద్రం లో కార్యకర్తలతో సరదాగా గ"ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్దే గెలుపు"
2 years agoఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్దే గెలుపని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు. ఇప్పటికప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఒక్కసీట్లోనూ కాంగ్రెస"Telangana | కేసీఆర్ పాలనలో కొత్త శిఖరాలకు.. ఎలుగెత్తి చాటిన మరో నివేదిక"
2 years agoఅరచేయితో సూర్యకాంతిని ఎంతోకాలం ఆపలేరు. వాస్తవాలను అబద్ధపు ప్రచారంతో నిలువరించలేరు. కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదని విమర్శలు గుప్పిస్తున్న వారికి చెంపపెట్టులాంటి వార్త ఇది."Telangana Bhavan | పోటెత్తిన అభిమానం.. కేసీఆర్‌ను చూసేందుకు భారీగా వచ్చిన యువత"
2 years agoబీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసేందుకు హైదరాబాద్ తెలంగాణ భవన్‌కు యువత భారీగా తరలివచ్చింది. బుధవారం పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి కేసీఆర్ హాజరవుతారని మీడియా ద్వారా తెలి�"KCR | ఏడాదంతా రజతోత్సవ కార్యక్రమాలు.. బీఆర్ఎస్ ప్రస్థానం, తెలంగాణ బతుకుచిత్రం వేర్వేరుకాదు: కేసీఆర్"
2 years agoబీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ (సిల్వర్ జూబ్లీ) వేడుకలను ఏడాదంతా జరుపుకునే విధంగా కార్యాచరణ రూపొందించాలని పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు."KCR | తెలంగాణ కన్నీళ్లు తెలిసింది బీఆర్ఎస్కే.. జనం గుండెల్లోంచి గులాబీ జెండాను చెరిపేయలేరు: కేసీఆర్"
2 years agoKCR | తెలంగాణ సామాజిక, చారిత్రక అవసరాల దృష్ట్యా.. తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్ అని, తెలంగాణ రాజకీయ అస్తిత్వ పార్టీగా, తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి తన చారిత్రక బాధ్యతను నిర్వర్తించిన తెలంగాణ ప్"KCR | ఎవడన్న వింటే తెలంగాణ పజీత పోతది"
2 years agoKCR | ‘ఎవడన్నా వింటే తెలంగాణ పజీతపోద్ది. ఎక్కడైనా సీఎం అనేవాడు నా మంత్రులు నాకు వింటలేరు. నన్ను పనిచేయనిస్తలేరు’ అని అంటారా? అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు."రాజకీయాల్లోనూ ఇదే స్ఫూర్తి ఉండాలి"
2 years agoగెలుపోటములకు అతీతమైన స్ఫూర్తి కేవలం క్రీడల్లోనే కాదు రాజకీయాల్లోనూ ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఇటీవల"రేవంత్ ఇంకా.. లంకెబిందెలు దొరకలేదా ?"
2 years agoకల్వకుర్తి, ఫిబ్రవరి 18 : పాలనను గాలికొదిలేసి రాష్ర్టా న్ని అధోగతి పాలు చేసిన రేవంత్‌రెడ్డికి ఏడాదిన్నర గడిచినా ఇంకా లంకెబిందెలు దొరకలేదా అని బీఆర్ఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కల్"కేసీఆర్ పదేండ్ల పాలనస్వర్ణయుగం"
2 years agoకేసీఆర్ పదేండ్ల పాలన స్వర్ణయుగాన్ని తలపించిందని, అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికి దిక్సూచిగా మలిచారని కేసీఆర్ గురువు వేలేటి మృత్యుంజయ శర్మ అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, రాష్ట్ర సాధకులు కల్వకుంట్"అలుపెరగని తెలంగాణ జాతిపీత"
2 years agoస్వరాష్ట్ర సాధనలో వెన్నంటి నడిచిన ఇందూరు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై ప్రత్యేక అభిమానం నేడు తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినం పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఏర్పాట్లు చేసిన �"మలి మలుపుగా.."
2 years agoఒక ఉద్యమం ప్రపంచాన్ని ఆకర్షించింది. ఒక వ్యక్తి దీక్ష దేశ ప్రజలను ఆలోచింపచేసింది. ఒక నాయకుడి ఉపన్యాసం ప్రజలకు స్ఫూర్తినిచ్చింది. బక్క పలచటి వ్యక్తిపై అచెంచల విశ్వాసం పెట్టుకున్నది అప్పటి వరకూ అణగదొక్కబ�"జన నేతకు వృక్షార్చన"
2 years agoబీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, హరితహారం స్పృష్టికర్త కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం పలువురు మాజీ ఎమ్మెల్యేలు మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త జోగినపల్ల�"బీడు భూములు.. సస్యశ్యామలం"
2 years agoసీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఆర్డీఎస్ రైతాంగానికి సాగునీరు అందక తీవ్రంగా నష్టపోతున్నా ఇక్కడి పాలకులు పట్టించుకోలేదు. పైగా నడిగడ్డ ప్రజలను, రైతులను ఎండబెట్టిన ఇక్కడి నేత ఆంధ్ర నాయకుల వద్దకు వెళతాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి















