Justice BR Gavai | సుప్రీంకోర్టు (Supreme Court) తదుపరి ప్రధాన న్యాయమూర్తి (CJI) గా జస్టిస్ బీఆర్ గవాయ్ (Justice BR Gavai) నియమితులయ్యారు. కొలీజియం సిఫారసుల మేరకు ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా (Sanjiv Khanna) తదుపరి ప్రధాన న్యాయమ
జాతీయ న్యాయ సేవల అథారిటీ (నల్సా) కార్యనిర్వాహక అధ్యక్షునిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నియమితులయ్యారు. 11 నుంచి ఆయన బాధ్యతలు చేపడతారని కేంద్ర న్యాయశాఖ తెలిపింది.
Supreme Court | కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దుందుడుకుగా బుల్డోజర్లతో కూల్చివేతలకు పాల్పడుతుండటాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఆక్రమణల తొలగింపు పేరుతో సాగిస్తున్న ఈ బుల్డోజర్ జస్టిస్‌ను వచ్చే నెల 1
ఢిల్లీ మద్యం విధానం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నమోదు చేసిన వేర్వేరు కేసుల్లో బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర�
అటవీ భూమిలో నిర్మాణాలు, బాధిత వ్యక్తికి పరిహారం చెల్లింపులో అలసత్వం వహించడంపై మహారాష్ట్రలోని షిండే సర్కారుపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.
ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద అరెస్టయిన ‘న్యూస్‌క్లిక్' వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ అరెస్టు చట్ట ప్రకారం చెల్లదని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఆయనను వెంటనే విడుదల చేయాలని బుధవారం ఆదేశించింది.
సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణను సుప్రీంకోర్టు జూలై నెలకు వాయిదా వేసింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సతీశ్‌చంద్ర మిశ్రా, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై శుక్రవారం విచారణ
కోర్టు ధిక్కరణ కేసుల్లో న్యాయమూర్తులు అతిగా ఆవేశానికి లోను కావొద్దని, భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోవాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు ధిక్కరణ కేసులో ఓ డాక్టర్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ కలక�