పేసర్లు సత్తాచాటడంతో వెస్టిండీస్‌తో బుధవారం ప్రారంభమైన తొలి టెస్టులో ఆస్ట్రేలియా మంచి స్థితిలో నిలిచింది. కమిన్స్ (4/41), హజిల్‌వుడ్ (4/44) ధాటికి విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 188 పరుగులకు ఆలౌటైంది. మెకంజీ (50) ఒక
AUSvsWI 1st Test: అడిలైడ్ ఓవల్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన వెస్టిండీస్ తక్కువ స్కోరుకే ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్ కూడా స్వల్
Josh Hazlewood : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్(WTC Final 2023)కు ముందు ఆస్ట్రేలియాకు పెద్ద షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్(Josh Hazlewood) ఫైనల్ మ్యాచ్‌కు దూరం కానున్నాడు. అషెల్లెస్(Achilles) గాయం తిరగబ
భారత నయావాల్ ఛటేశ్వర్ పూజారా(Cheteshwar Pujara) గురించి ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ (Josh Hazlewood) సంచలన కామెంట్ చేశాడు. ఆస్ట్రేలియన్లు ద్వేషించడానికి ఇష్టపడే ఇండియన్ బ్యాటర్ పూజార అని తెలిపాడ�
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ మరో నాలుగు రోజుల్లో ఉందనగా పర్యాటక ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా నాగ్‌పూర్ టెస్టుకు దూరం కానున్నాడు. ఆల్ర�
ముంబై: ఈ ఏడాది ఐపీఎల్ నుంచి తప్పుకున్న ఆస్ట్రేలియా పేసర్ జాష్ హేజిల్‌వుడ్ స్థానంలో అదే దేశానికి చెందిన జేసన్ బెహ్రండాఫ్ను చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తీసుకుంది. ఈ విషయాన్ని చెన్నై ఫ్రాంచైజీ �
ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) ఫ్రాంఛైజీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన పేసర్ జోష్ హేజిల్‌వుడ్ ఈ ఏడాది ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. ఐపీఎల్లో పాల్గొనే ఆస్ట్రేలి�