Harry Brook : టీ20ల మజా తెలిసిన ఈకాలం కుర్రాళ్లు ఎవరైనా ఫ్రాంచైజీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమవుతారు. అందులోనూ కోట్లు కురిపించే ఐపీఎల్(IPL)లో ఆడాలని ఎన్నో కలలు కంటారు. కానీ, హ్యారీ బ్రూక్ (Harry Brook)మాత్రం అలా కాదు.
England Captain | ఇంగ్లండ్ (England) వన్డే జట్టు (One day team) కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్ (Harry Brook) ను ఎంపిక చేశారు. హ్యారీ బ్రూక్‌కు జట్టు సారథ్య బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
Ben Stokes : ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్ ఎంపికపై సందిగ్ధత కొనసాగుతోంది. నిరుడు టీ20 వరల్డ్ కప్‌లో వైఫల్యానికి బాధ్యత వహిస్తూ జోస్ బట్లర్(Jos Buttler) రాజీనామా చేయడంతో ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. తాజాగా ఆల్‌రౌండర�
Joe Root : ఇంగ్లండ్ క్రికెట్ బోర్డకు కొత్త తలనొప్పి మొదలైంది. జోస్ బట్లర్ వారసుడి ఎంపికపై ప్రతిష్టంభన నెలకొంది. వైట్ బాల్ కెప్టెన్ పదవిపై పలువురు సీనియర్లు విముఖత వ్యక్తం చేస్తున్నారు. తాజాగా
ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి జోస్ బట్లర్ గుడ్‌బై చెప్పాడు. ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీలో శనివారం దక్షిణాఫ్రికాతో మ్యాచ్ తన కెప్టెన్సీలో చివరి మ్యాచ్ అంటూ ప్రకటించాడు. మెగాటోర్నీలో టై�
చాంపియన్స్ ట్రోఫీ సన్నాహకాల్లో ఉన్న భారత జట్టు ఆ దిశగా తొలి అడుగును విజయంతో ప్రారంభించింది. స్వదేశంలో ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ (వీసీఏ) వేది�
IND Vs ENG ODI | నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లాండ్ 248 పరుగులకు ఆలౌట్ అయ్యింది. టీమిండియాకు 249 పరుగుల టార్గెట్ విధించింది. ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన హర్షిత్ రాణా, స్పిన్నర్ రవీంద్ర జడేజా అద్�
West Indies : తొలి రెండు టీ20ల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయిన వెస్టిండీస్‌కు భారీ షాక్. సిరీస్‌లో కీలకమైన మూడో మ్యాచ్‌తో పాటు సిరీస్ మొత్తానికి స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్ (Andrew Russell) దూరమయ్యాడు.
West Indies Cricket : సొంతగడ్డపై చెలరేగి ఆడుతున్న వెస్టిండీస్ (West Indies) పొట్టి సిరీస్‌పై కన్నేసింది. ఇంగ్లండ్‌తో ఐదు టీ20 సిరీస్ నేపథ్యంలో విండీస్ సెలెక్టర్లు తొలి రెండు మ్యాచ్‌లకు బలమైన స్క్వాడ్‌ను ఎంపిక చేశ�