కీర్తిశేషులు రాయల శేషగిరిరావు విగ్రహావిష్కరణకు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. హెలీప్యా�
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండి కూడా ఏ ప్రయోజనం జరిగిందో జిల్లా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.
వ్యవసాయరంగంలో శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించి లాభాలు పొందాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ రైతులకు సూచించారు. సోమవారం రఘునాథపాలెం మండలం ర్యాంకాతండా రైతువేదికలో జరిగిన ‘రైతు
మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయస్థాయి నీట్-2025 ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మంలోని ఆరు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా అధికారులు సకల సౌకర్యాలు కల్పించారు.
చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించే సమయం ఆసన్నమైందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. దేశవ్యాప్తంగా జనాభా లెకలతోపాటుగా కులగణనను కూడా చ�
ఖమ్మం జిల్లాలోని పాలేరు ఐకేపీ కొనుగోలు కేంద్రంలో పదిరోజులైనా ధాన్యాన్ని కొనుగోలు చేయడంలేదని కూసుమంచి మండల రైతులు ఆదివారం ఆందోళనబాట పట్టారు. సూర్యాపేట-ఖమ్మం రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతు
తరుగు, కొర్రీలు లేకుండా ధాన్యం తీసుకోవాలని, కేంద్రాలకు తరలించిన ధాన్యాన్ని జాప్యం చేయకుండా ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం నాయకులు, రైతులు ఉమ్మడి ఖమ్మ జిల్లా మధిర, తిరుమ
వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష కోసం అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. జిల్లాలో ఆరు కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 2,739 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి సాయ�
‘మా ఆరుగాలపు శ్రమ ఫలించింది. పంట చేతికొచ్చింది. తేమ కోసం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని ఆరబెట్టాం. ఒకటి రెండు రోజుల్లో కాంటాలు వేస్తే ఇక ఫలితం చేతికొచ్చినట్లే..’ అనుకున్న అన్నదాతలను గురువారం అర్ధరాత్రి
టెన్త్ ఫలితాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నిరాశాజనక ఫలితాలను సాధించింది. ఉమ్మడి జిల్లాలో ముగ్గురు కీలకమైన మంత్రులున్నా జిల్యా విద్యాశాఖపైనా, టెన్త్ ఉత్తీర్ణత శాతం పెంపుదలపైనా దృష్టిపెట్టిన దాఖలాలు లేవు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో చేరికలకు ఎప్‌సెట్ పరీక్షలు ఈ నెల 29, 30, మే 2 నుంచి 4వ తేదీ వరకు జరుగనున్నాయి. రోజుకు రెండు సెషన్లలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సెషన్-1, మధ్యాహ్నం 3 న�
కాంగ్రెస్ ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించినా ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగే ఎల్కతుర్తికి ఆదివారం గులాబీ దండు కదిలింది. ఎవరెన్ని ఆటంకాలు కల్పించినా, ఎక్కిన బస్సును దింపివేయడానికి ప
సీపీఎం సీనియర్ నాయకుడు, తెలంగాణ సాయుధ పోరాటయోధుడు, రైతుకూలీ సంఘం నాయకుడు లాలాపురం గ్రామానికి చెందిన సంక్రాంతి మధుసూదన్‌రావు(87) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన మృతి విషయం తెలు�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ పరిమళాలు గుబాళిస్తున్నాయి. గులాబీ సైనికులు రెండు నెలలుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. మరో 24 గంటల్లో ఉమ్మడి జిల్లా గులాబీమయం కానుంది. వేలాది మంది గులాబీ సైన్యం వరంగల్ స
రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని శాసనమండలి సభ్యుడు, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ స్పష్టం చేశారు. అబద్ధాలతో అధికారం చేపట్టిన కొద్ది రోజులకే ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకున్న పా�