మండల పరిధి బెండాలపాడు గ్రామ శివారులోని కనిగిరి (కనకాద్రి) గుట్టలను కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం సందర్శించారు. ఉదయం 7 గంటలకు బెండాలపాడు ఆదివాసీ గిరిజనులతో కలిసి అడవిలోకి కాలినడక వెళ్లి ప్రకృతి అం�
గణేశ్ నిమజ్జన కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో సోమవారం వైభవంగా జరుగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఖమ్మం కలెక్టర్, కేఎంసీ కమిషనర్ పర్యవేక్షించారు. కాగా, ఖమ్మంలో కొలువ�
భద్రాచలం గోదావరి నదికి నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశామని ఎస్పీ రోహిత్‌రాజ్ అన్నారు. శనివారం నిమజ్జనం జరిగే ప్రదేశాలను ఆయన ఏఎస్పీ అంకిత్‌కుమార్, ఉత్సవకమ
ఇటీవలి భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర బృంద అధికారులు రెండో రోజు గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ అడ్వైజర్ కల్నల్ క�
ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని, పరిహారం అందించడానికి ప్రతిపాదనలు రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
‘దండాలయ్యా.. ఉండ్రాళ్లయ్యా..’ అంటూ వాడవాడలా గణపయ్య భక్తిగీతాలు మార్మోగుతున్నాయి. వినాయక చతుర్థి ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చలువ పందిళ్లలో గణనాథులు కొలువుదీరారు.
మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సేవా నిరతి పట్ల యావత్ ఖమ్మంజిల్లా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. వరదలు వచ్చిన మరుసటి రోజే హుటాహుటిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు ఎంపీల�
మున్నేరు వరద ఉధృతి తగ్గి రోజులు గడుస్తున్నా బాధితుల ఎదురుచూపులు ఇంకా ఎదురుచూపులుగానే ఉన్నాయి. సర్వం కోల్పోయిన తమకు రూ.10 వేల సాయమందిస్తామంటూ సర్కారు చెప్పిందని.. అవి చేతికొస్తే తమకు ఎంతోకొంత అక్కరకొస్తా�
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. ఖమ్మం జిల్లా నుంచి కొణిజర్ల మండలం జడ్పీహెచ్ఎస్ పెద్దగోపతి పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్(తెలుగు) జి వెంకటేశ�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురిసిన భీకర వర్షం జలప్రళయాన్ని తలపించింది. అల్పపీడనం వాయుగుండంగా మారి.. కుంభవృష్టిని కురిపించింది. దీంతో ఉమ్మడి జిల్లా అతలాకుతలమైంది. అత్యంత భారీ వర్షాల వల్ల శనివారం అర్ధరాత్రి ను
రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉమ్మడి జిల్లా రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించిన మూడు జాబితాల్లో తమ పేర్లు లేకపోవడంతో ఆందోళన చెందిన రైతులు పోరాట మార్గాన్ని ఎంచు�
‘ముత్యాలమ్మ తల్లీ.. బోనం మీకు సమర్పిస్తాం.. ఆరోగ్యాన్ని మాకు ఇవ్వు..’ అంటూ భక్తులు
అమ్మవారిని వేడుకున్నారు. శ్రావణమాసం రెండో ఆదివారం కావడంతో తెలంగాణ సంస్కృతిని చాటేలా ఉమ్మడి జిల్లాలోని అనేక గ్రామాల్లో భక
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న సీతారామ ప్రాజెక్టును 2026, ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తామని, సాగునీరు అందించి రైతులకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గురువారం ఖమ్మం జిల్ల�
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి గురువారం ఉమ్మడి ఖమ్మంజిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఉమ్మడి ఖమ్మంజిల్లాకు వరప్రదాయినిగా నిర్మాణంలో ఉన్న సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన పలుచోట్ల పంప్