Shubman Gill : సుదీర్ఘ ఫార్మాట్లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ ఏడాది సెంచరీలతో హోరెత్తించిన టీమిండియా సారథి.. అత్యధిక పరుగులతో అతడు అందరికంటే ముందున్నాడు.
Smith - Archer : ఇంగ్లండ్, కంగారూ ఆటగాళ్ల కవ్వింపులు.. వాగ్వాదాలు లేకుండా చప్పగా సాగుతున్న యాషెస్‌లో నాలుగో రోజు ఆసక్తికర సంఘటన జరిగింది. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(Steven Smith), పర్యాటక జట్టు ప్రధాన పేసర్ జోఫ్రా ఆర్చర్ (
Ashes Series : స్వదేశంలో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా (Australia) జోరు కొనసాగుతోంది. పెర్త్‌లో రెండో రోజే ఇంగ్లండ్‌ను ఓడించిన ఆతిథ్య జట్టు పింక్ బాల్ టెస్టు (Pink Ball Test)లోనూ పట్టుబిగించింది.
Grace Hayden : ఆసీస్ బౌలర్లను విసిగిస్తూ సాధికారిక ఇన్నింగ్స్ ఆడిన రన్ మెషీన్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హేడెన్ (Mathew Hayden) అయితే ఇంగ్లండ్ స్టార్‌కు మరీమరీ కృతజ్ఞతలు తెలిపాడు. ఈ లెజెండ్ క
Gabba Test : యాషెస్ సిరీస్ తొలి మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్ గబ్బా టెస్టు(Gabba Test)లో తడబడి నిలబడింది. జో రూట్ (135 నాటౌట్) సూపర్ సెంచరీతో జట్టును ఆదుకోగా ఆలౌట్ ప్రమాదం తప్పించుకుంది.
Joe Root : సుదీర్ఘ ఫార్మాట్లో పరుగుల వరద పారిస్తున్న ఇంగ్లండ్ స్టార్ జో రూట్(Joe Root) తన కల సాకారం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఏళ్లుగా ఊరిస్తూ వస్తున్న శతకాన్ని అందుకున్నాడు.
England Squad : యాషెస్ సిరీస్‌కు రెండు నెలల ముందే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు స్క్వాడ్‌ను ప్రకటించింది. బెన్ స్టోక్స్ (Ben Stokes) సారథిగా 16 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు సెలెక్టర్లు.
Mathew Hayden : యాషెస్ సిరీస్‌కు ముందు ఇరుదేశాల దిగ్గజాలు, ఆటగాళ్లు తమ జట్టు బలాబలాల గురించి మాట్లాడున్నారు. ఆసీస్ దిగ్గజం మాథ్యూ హేడెన్ (Mathew Hayden) మాత్రం తన రూటే సెపరేటు అని చాటుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ODI Highest Victory : వన్డే ఫార్మాట్లో అతిపెద్ద విజయంతో ఇంగ్లండ్ చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో 342 పరుగుల తేడాతో జయభేరి మోగించిం.. అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది ఇంగ్లండ్.
England : టెస్టుల్లో బజ్‌బాల్ ఆటతో రెచ్చిపోయే ఇంగ్లండ్ బ్యాటర్లు వన్డేల్లోనూ దంచేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లను ఊచకోత కోస్తూ జట్టు స్కోర్ నాలుగొందలు దాటించారు.
భారత్, ఇంగ్లండ్ మధ్య అండర్సన్-టెండూల్కర్ టెస్టు సిరీస్ రసవత్తరంగా సాగుతున్నది. రెండు అత్యుత్తమ జట్ల మధ్య పోరు అభిమానులను రంజింపజేస్తున్నది. గెలుపు కోసం కడదాకా కొట్లాడుతున్న వైనం టెస్టుల్లో మజాను �
IND vs ENG : సిరీస్ విజేతను నిర్ణయించే ఓవల్ టెస్టులో ఇంగ్లండ్(England) విజయానికి చేరువైంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్టు సమిష్టిగా రాణించి ఆశలు రేపినా బౌలర్లు తేలిపోవడంతో.. నాలుగో రోజు ఆతిథ్య జట్టు �