Joe Root : సుదీర్ఘ ఫార్మాట్లో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) శతకాలమోత కొనసాగుతోంది. అండర్సన్ - టెండూల్కర్ ట్రోఫీలో రికార్డు సెంచరీలు బాదిన ఈ స్టార్ క్రికెటర్.. యాషెస్ సిరీస్ (Ashes Sereis)లో రెండో సెంచరీతో చరిత్ర సృష్టి
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య ఆఖరిదైన యాషెస్ సిరీస్ ఐదో టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. ఇప్పటికే సిరీస్‌ను ఆసీస్ కైవసం చేసుకోగా, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టెస్టు గెలిచిన ఇంగ్లండ్ పోటీలోకి వచ్చింది.
Shubman Gill : సుదీర్ఘ ఫార్మాట్లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ ఏడాది సెంచరీలతో హోరెత్తించిన టీమిండియా సారథి.. అత్యధిక పరుగులతో అతడు అందరికంటే ముందున్నాడు.
Smith - Archer : ఇంగ్లండ్, కంగారూ ఆటగాళ్ల కవ్వింపులు.. వాగ్వాదాలు లేకుండా చప్పగా సాగుతున్న యాషెస్‌లో నాలుగో రోజు ఆసక్తికర సంఘటన జరిగింది. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(Steven Smith), పర్యాటక జట్టు ప్రధాన పేసర్ జోఫ్రా ఆర్చర్ (
Ashes Series : స్వదేశంలో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా (Australia) జోరు కొనసాగుతోంది. పెర్త్‌లో రెండో రోజే ఇంగ్లండ్‌ను ఓడించిన ఆతిథ్య జట్టు పింక్ బాల్ టెస్టు (Pink Ball Test)లోనూ పట్టుబిగించింది.
Grace Hayden : ఆసీస్ బౌలర్లను విసిగిస్తూ సాధికారిక ఇన్నింగ్స్ ఆడిన రన్ మెషీన్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హేడెన్ (Mathew Hayden) అయితే ఇంగ్లండ్ స్టార్‌కు మరీమరీ కృతజ్ఞతలు తెలిపాడు. ఈ లెజెండ్ క
Gabba Test : యాషెస్ సిరీస్ తొలి మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్ గబ్బా టెస్టు(Gabba Test)లో తడబడి నిలబడింది. జో రూట్ (135 నాటౌట్) సూపర్ సెంచరీతో జట్టును ఆదుకోగా ఆలౌట్ ప్రమాదం తప్పించుకుంది.
Joe Root : సుదీర్ఘ ఫార్మాట్లో పరుగుల వరద పారిస్తున్న ఇంగ్లండ్ స్టార్ జో రూట్(Joe Root) తన కల సాకారం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఏళ్లుగా ఊరిస్తూ వస్తున్న శతకాన్ని అందుకున్నాడు.
England Squad : యాషెస్ సిరీస్‌కు రెండు నెలల ముందే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు స్క్వాడ్‌ను ప్రకటించింది. బెన్ స్టోక్స్ (Ben Stokes) సారథిగా 16 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు సెలెక్టర్లు.
Mathew Hayden : యాషెస్ సిరీస్‌కు ముందు ఇరుదేశాల దిగ్గజాలు, ఆటగాళ్లు తమ జట్టు బలాబలాల గురించి మాట్లాడున్నారు. ఆసీస్ దిగ్గజం మాథ్యూ హేడెన్ (Mathew Hayden) మాత్రం తన రూటే సెపరేటు అని చాటుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.