విజయవాడ-ఇతార్సీకి రైల్వే లైన్ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల మీదుగా నిర్మాణం975 కిలో మీటర్ల మేర ఏర్పాటుడీఎఫ్సీసీఐఎల్ ఆధ్వర్యంలో 2వేల మందితో 60బృందాల సర్వే2023 నుంచి ట్రాక్ పనులు ప్రారంభంగోవిందరావు�
తెలంగాణ పోరులో భూపాలపల్లి ప్రత్యేకం2009లో ఉద్యమనేత కేసీఆర్ ఆమరణ దీక్షనాడే ఇక్కడ జేఏసీ ఆధ్వర్యంలో ప్రారంభంఏర్పాటు ప్రకటన వచ్చే వరకు నిరంతరం1540 రోజులపాటు కొనసాగిన దీక్షలుఅత్యధిక రోజులు దీక్ష చేసిన గడ్డగా
ఏప్రిల్‌లో ఆగమనంతెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర నుంచి తరలిరానున్న భక్తులుకాళేశ్వరం వద్ద ఏర్పాట్లపై జయశంకర్ జిల్లా కలెక్టర్ భవేశ్‌మిశ్రా సమీక్షఆరు నెలల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశాలుత్రివేణి సంగమం పుష్కర
బ్యాంకర్లు ప్రజలకు అవగాహన కల్పించాలివ్యవసాయ సంబంధిత రుణాలు క్రమం తప్పకుండా ఇవ్వాలిఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికృష్ణకాలనీ, అక్టోబర్ 29 : నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందేలా బ్యాంకర్లు అవసరమై బ్యాంకు
బచ్చన్నపేట, అక్టోబర్ 28 : మండలంలోని అన్ని గ్రామాల్లో పల్లెప్రగతి పనులు వెంటనే పూర్తి చేయాలని, అదే విధంగా ప్రతి ఊర్లో వందశాతం వ్యాక్సినేషన్ అయ్యేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని జడ్పీ సీఈవో వి
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిలబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీభూపాలపల్లిటౌన్, అక్టోబర్28: రాష్ట్రంలో పేదింటి ఆడపడుచులకు సీఎం కేసీఆర్ పెద్ద దిక్కుగా మారారని ఎమ్మెల్యే గం�
ములుగు, అక్టోబర్28 (నమస్తేతెలంగాణ): కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో రాష్ర్టాలకు సహకరించే పరిస్థితి లేనందున యాసంగి సీజన్లో వరికి ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా పరిషత్ వైస్ చ
ముగిసిన మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశాలు నేటి నుంచి గ్రామ స్థాయి సమావేశాలు సభల విజయవంతానికి నేతల కసరత్తు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు కార్యాచరణ జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 23( నమస్తేతెలం
మౌలిక వసతుల కల్పనతో విద్యార్థుల పరుగులుమూతపడిన నాలుగు పాఠశాలలు పునః ప్రారంభంభూపాలపల్లి రూరల్, అక్టోబర్ 23: విద్యార్థులు లేక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొన్నేళ్లుగా మూసి ఉంటున్న ప్రభుత్వ పాఠశాలలకు �