ICC Rankings | ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో అద్భుతంగా రాణించిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకున్నాడు. ఓవల్‌లో జరిగిన చివరి ఓవల్ టెస్ట్‌ల
IND vs ENG | భారత్-ఇంగ్లండ్ మధ్య చివరిదైన టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. భారత్ నిర్దేశించిన 374 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ జట్టు మూడోరోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 50 పరుగులు చే�
Jasprit Bumrah | టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి వార్తలకెక్కాడు. ఇంగ్లండ్‌తో శుక్రవారం మొదలైన ఐదో టెస్టుకు అందుబాటులో లేకపోవడంతో బుమ్రాను విడుదల చేశారు. తాజాగా వచ్చే నెలలో మొదలుకానున్న ఆసియా
Oval Test : అండర్సన టెండూల్కర్ ట్రోఫీలో చివరి టెస్టుకు జట్టు కూర్పు భారత్‌కు సవాల్‌గా మారింది. మాంచెస్టర్ టెస్టులో నిరాశపరిచిన ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడం సందేహమే.
ప్రతిష్టాత్మక అండర్సన్-టెండూల్కర్ టెస్టు సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య రసవత్తర పోరు జరుగుతున్నది. ముగిసిన మూడు టెస్టుల్లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్నది. మిగిలిన రెండు టెస్టుల్లో ఎలాగైనా గె
ICC Test Rankings | ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌ను బుధవారం విడుదల చేసింది. ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ జో రూట్ ఐసీసీ నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇక టాప్ టెన్‌లో ముగ్గురు భారత ఆటగాళ్లు ఉన్నారు. లార్
IND vs ENG | భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో లార్డ్స్ టెస్టులో ఆతిథ్య జట్టు 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఇంగ్లండ్ 1-2 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ తర్వాత కెప్టెన్
ప్రఖ్యాత లార్డ్స్ మైదానం వేదికగా భారత్‌తో గురువారం నుంచి మొదలైన మూడో టెస్టును ఇంగ్లండ్ నెమ్మదిగా ఆరంభించింది. పూర్తి ఎండకాచిన పిచ్‌పై భారత పేసర్లు ఆతిథ్య జట్టు బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టడంతో తొ�
భారత్, ఇంగ్లండ్ మధ్య అండర్సన్-టెండూల్కర్ టెస్టు సిరీస్‌లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. గురువారం నుంచి చారిత్రక లార్డ్స్ మైదానం వేదికగా ఇరు జట్ల మధ్య మూడో టెస్టుకు తెరలేవనుంది. బర్మింగ్‌హామ్‌లో
IND vs ENG | ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో టెస్టుకు టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సిద్ధమయ్యాడు. ఈ నెల 10 నుంచి లార్డ్స్ వేదికగా మూడో టెస్టు మొదలుకానున్నది. ఈ మ్యాచ్‌లో �
Mohammed Siraj | ‘మర్రి చెట్టు నీడలో మొక్కలు పెరుగవు’ జగమెరిగిన ఈ తెలుగు సామెతకు తిరుగులేదు! అవును బలవంతుడు ఉన్న చోట బలహీనులకు చోటు లేదనేది ఈ నానుడి అర్థం. ఇప్పుడిది ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే భారత పేస్ దిగ�
ఆకాశ్‌దీప్ ప్రస్తుత భారత క్రికెట్లో ఓ సంచలనం! దిగ్గజ బౌలర్ బుమ్రా గైర్హాజరీలో ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో చోటు దక్కించుకున్న ఈ బీహార్ కుర్రాడు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. హైద