జఫర్‌గఢ్, జూలై 16: మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లోని పూర్తి సమాచారాన్ని యూడైస్ ఫారాల్లో నమోదు చేయాలని సెక్టోరియల్ అధికారులు(యూడైస్ వెరిఫికేషన్ టీం) నరసింహరావు, సతీశ్‌కుమార్ అన్న�
కనులపండువలా కొనసాగుతున్న ఉత్సవాలుఉగ్రామాతగా దర్శనమిచ్చిన అమ్మవారుశుక్రవారం ఆలయానికి పోటెత్తిన భక్తులుమట్టెవాడ, జూలై 16 : వరంగల్ నగరంలోని భద్రకాళి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు కనులపండువగా కొనసాగుతున్నాయి
గొర్రెల యూనిట్ల పంపిణీలో ప్రజాప్రతినిధులు, అధికారులుజనగామ రూరల్, జూలై 14 : వృత్తిదారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఇందుకనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నదని ఎంపీపీ మేకల కళ�
వర్షాలతో చెరువుల్లోకి వరదలువ్యవసాయ పనుల్లో అన్నదాతలుస్టేషన్ ఘన్పూర్, జూలై 14 : వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారడంతో ఈసారి మండలంలో పంటల సాగు గణనీయంగా పెరుగనుంది. ఈసారి తొలకరి జల్లులు జూన్ మొదటి వారం�
స్థానిక సమస్యలకు తక్షణ పరిష్కారంమండల సభలో ప్రజాప్రతినిధులులింగాలఘనపురం, జూలై 12 : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పలువ�
జిల్లాలో పలుచోట్ల మోస్తరు వర్షంపత్తి, కంది, మొక్కజొన్న, పెసరకు మేలువరిసాగుకు సిద్ధమవుతున్న రైతులుజనగామ, జూలై 11 (నమస్తే తెలంగాణ) : వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఆదివారం తెల్లవారుజాము నుంచి కురిసిన ముస�
అందుబాటులోకి వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్చెరువు పక్కనే పల్లెప్రకృతి వనంమౌలిక సదుపాయాలతో స్థానికుల హర్షంగ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం�
ఇంటింటా మొక్కలు నాటి సంరక్షించేలా చూడాలిపల్లె ప్రగతి, హరితహారంలో ప్రజాప్రతినిధులు, అధికారులుజనగామ, జూలై 6 (నమస్తే తెలంగాణ) : ఇంటింటా మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించి హరిత జనగామగా తీర్చిదిద్దాలని ఎమ�
దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణగ్రామాల సమగ్రామాభివృద్ధికే ‘పల్లెప్రగతి’జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిబచ్చన్నపేట, జూలై 6 : సీఎం కేసీఆర్ పాలన ప్రపం చానికే ఆదర్శంగా నిలిచిందని, రాష్ట�
దేవరుప్పుల, జూలై 4 : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జన్మదిన వేడుకలను ఆదివారం టీఆర్ఎస్ నాయకులు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక భ్రమరాంబమల్లికార్జు�
మావోయిస్టు అగ్రనేతలకు ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ సూచనమావోయిస్టు దామోదర్ తల్లిని కలిసి నిత్యావసరాలు అందజేతములుగు, జూలై 2 (నమస్తే తెలంగాణ) : కాలం చెల్లిన సిద్ధాంతాలతో మావోయిస్టు పార్టీ లో కొనసాగుత�
వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషిజనగామ సమీకృత కలెక్టరేట్ పరిశీలనసీఎం కేసీఆర్ వచ్చే అవకాశం ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలుజనగామ చౌరస్తా, జూలై 1: జనగామ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సమ�