స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పని చేయాలని క్లస్టర్ ఇన్చార్జి నాయకులు గద్దల నరసింహారావు, పెద్ది రాజు రెడ్డి కొమ్మురాజు, ముస్త్యాల దయాకర్, మజీద్, రెహమాన్ అన్నారు.
ఓ తల్లి పేగు బంధా న్ని తెంచుకుం టూ పసికందు ను రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోగా, స్థానికులు అక్కున చేర్చుకున్న ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో బుధవారం చోటుచేసుకుంది.
ఎంజీకేఎల్ పరిధిలోని కాల్వలకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం వనపర్తి జిల్లా పాన్గల్ మండలం కిష్టాపూర్ వద్ద డీ-8 కెనాల్లోకి దిగి రైతులు నిరసన తెలిపారు.
MLA Palla Rajeshwar Reddy | జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం మండల కేంద్రంలోని బచ్చన్నపేటలో ఘనంగా నిర్వహించారు.
Operation Kagar | కేవలం వనరులను కొల్లగొట్టేందుకే ఆపరేషన్ కగార్ పేరుతో మావోస్టులను నిర్మూలిస్తామని కేంద్రం అంటున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.
కరువు ప్రాంతమైన బచ్చన్నపేట మండలంలోని అన్ని గ్రామాలలో ఉన్న చెరువులు, కుంటలను వెంటనే గోదావరి జలాలతో నింపి రైతాంగని ఆదుకోవాలని సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి అన్నారు చేశారు.
టీవలే ప్రమాదవశాత్తు కింద పడి గాయపడిన జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో శనివారం మండల బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు.