పాలకుర్తి మండలం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బంద్
పాలకుర్తి మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం బసంత్ నగర్ టోల్ ప్లాజా, ధర్మారం ఎక్స్ రోడ్ వద్ద రాస్తారోకో చేయడం జరిగింది.
పాలకుర్తి: పాలకుర్తి మండల బీఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం బసంత్ నగర్ టోల్ ప్లాజా, ధర్మారం ఎక్స్ రోడ్ వద్ద రాస్తారోకో చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లను సాధించుకోవడం ధ్యేయంగా.. పాలకుర్తి మండలంలోని బసంత్ నగర్ టోల్ ప్లాజా వద్ద అలాగే ధర్మారం క్రాస్ రోడ్ వద్ద పాలకుర్తి మండలం బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడం జరిగింది. ఈ బంద్ కార్యక్రమం విజయవంతం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, బీసీ నాయకులకు ధన్యవాదాలు తెలుపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి కిరణ్, కన్నాల మాజీ ఎంపిటిసి ఎమ్మే అతీక్, రానాపూర్ మాజీ సర్పంచ్ ఆడెపు శ్రీనివాస్, కన్నాల గ్రామ శాఖ అధ్యక్షుడు ఖాదర్ పాషా, నాయకులు ముత్యాల కనకయ్య, తాటిపాముల లక్ష్మయ్య, బుర్ర మధునయ్య గౌడ్, మేకల వెంకటస్వామి, ఈసారపు శివ, చందుపట్ల మధు కుమార్, బూర్ల శ్రీహరి, కన్నం నరసయ్య, తగరం సతీష్, అక్కపాక శ్రీకాంత్, భూ పెళ్లి సాగర్, కలువల సంతోష్, సాయికిరణ్, సముద్రాల మనోహర్, మామిడాల లక్ష్మణ్, దేవి శ్రవణ్, జంపాల రాకేష్, మాటూరి శశికుమార్, తోఫిక్, గొట్టి శ్రావణ్, కన్నం చింటూ, టౌసఫ్, గౌస్ పాషా, డేగల రాములు, మాటూరి శశి కుమార్ మరియు అధిక సంఖ్యలో బీసీ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘భద్రాచలం ఛాంబర్ ఎన్నికలు న్యాయబద్ధంగా జరపాలి’
Telangana RERA | రెరా.. ఇది తగునా? రియల్ రంగంలో అవినీతికికొమ్ముకాస్తున్నట్లు విమర్శలు
MLA Raja Singh | ఆయన చెప్పింది నిజమే…తెలంగాణలో గుండాల రాజ్యం, అవినీతి రాజ్యం నడుస్తుంది : ఎమ్మెల్యే రాజాసింగ్
Yadagirigutta | యాదగిరిగుట్టలో ప్రారంభమైన కోటి పుష్పార్చన
మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతాం : వేల్పుల వేణు గోపాల్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

